[Ans: d] Explanation: కృష్ణా సోబ్తీ (93) పంజాబ్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో జన్మించారు.
1980 లో జిందగీ నామా నవలకు సాహిత్య అకాడమీ అవార్డు.
1996 లో సాహిత్య అకాడమీ ఫెలోషిప్ అవార్డు.
2010 లో కేంద్ర ప్రభుత్వ పద్మభూషణ్ ప్రకటించారు. కానీ ఆమె తిరస్కరించారు. 2017 లో ఆమెకు జ్ఞాన పీఠ్ అవార్డు అందుకున్నారు.
ఈ క్రింది వాటిలో సరైనవి గుర్తించండి?
1. ప్రపంచంలో అతి పెద్దదైన జన్యు బ్యాంక్ - స్వాల్ బర్డ్ (నార్వే).
2. దేశంలో అతి పెద్ద జన్యు బ్యాంక్ - ఢిల్లీ
[Ans: a] Explanation: 2 - దేశంలో అతి పెద్ద జన్యు బ్యాంక్ - లడక్
ఈ క్రింది వానిలో సరైనవి గుర్తించండి?
1. D విటమిన్ రసాయన నామం - కాల్సిఫెరాల్.
2. E విటమిన్ రసాయన నామం - నాఫోక్వీనోన్.
3. B3 విటమిన్ రసాయన నామం - నికోటినిక్ ఆమ్లం.
4. B6 విటమిన్ ను పాంటోథినిక్ ఆమ్లం అంటారు.
[Ans: a] Explanation: బ్రుసిన్ వల్ల ఉపయోగాలు సియాటికా నివారణ
డిజిటాలిన్ వల్ల హృదయ వ్యాధుల నివారణ
ఈ క్రింది వానిలో సరైనవి గుర్తించండి?
1. మొరార్జీ దేశాయ్ (ఆత్మ కథ) - "ది స్టోరీ ఆఫ్ మై లైఫ్".
2. చంద్రశేఖర్ "ఏ సోషలిస్ట్ మెన్" పుస్తకం రచించారు.
3. ఇందిరాగాంధీ - "కంటిన్యూటీ అండ్ చేంజ్" పుస్తకం రచించారు.
4. B.D. జెట్టి - "జాబ్ ఫర్ మిళియన్స్" పుస్తకం రచించారు.
ఆసియా క్రీడల గురించి సరి కానిది ఏది?
1. ఆసియా క్రీడల పితామహుడు - జియాన్ సోంధి.
2. 1955 లో మొదటిసారి ఆసియా క్రీడలు ఢిల్లీలో జరిగాయి.
3. ఆసియా క్రీడల నినాదం - ఎవర్ ఆన్ వర్డ్
4. 19వ ఆసియా క్రీడలు నిర్వహించే దేశం - ఇండోనేషియా.
[Ans: d] Explanation: 2 - 1951 లో మొదటిసారి ఆసియా క్రీడలు ఢిల్లీలో జరిగాయి.
4 - 19వ ఆసియా క్రీడలు నిర్వహించే దేశం - చైనా 2022 లో జరగనున్నాయి.
ప్రపంచ కప్ హాకీ గురించి సరైనవి గుర్తించండి?
1. 1975 లో మొట్ట మొదటి సారిగా బార్సిలోనా (స్పెయిన్) లో జరిగింది.
2. ప్రతి నాలుగు సంవత్సరాల కొకసారి నిర్వహించబడుతున్నాయి.
3. ఇప్పటి వరకు అత్యధికంగా భారత్ నాలుగు సార్లు ప్రపంచ కప్ గెలుచుకుంది.
4. హాకీ ప్రపంచ కప్ భారత్ మూడు సార్లు ఆతిధ్యం ఇచ్చింది.
[Ans: a] Explanation: 1- 1971 లో మొట్ట మొదటి సారిగా బార్సిలోనా (స్పెయిన్) లో జరిగింది.
3 - ఇప్పటి వరకు అత్యధికంగా పాకిస్తాన్ నాలుగు సార్లు ప్రపంచ కప్ గెలుచుకుంది.
ఐక్యరాజ్యసమితి గూర్చి సరైనవి గుర్తించండి?
1. ఐక్యరాజ్యసమితి అధికారికంగా పనిచేయడం ప్రారంభించిన తేదీ 1945, అక్టోబర్ 24న.
2. ఐక్యరాజ్యసమితి తొలి సమావేశం 1946 లో జరిగిన ప్రదేశం లండన్.
[Ans: a] Explanation: ఐక్యరాజ్యసమితి రాజ్యాంగ ప్రవేశిక ముసాయిదా రూపకర్త - జాన్ క్రిస్టియన్ (దక్షణ ఆఫ్రికా)
ఐక్యరాజ్యసమితి అధికార భాషలు 6 (అరబిక్, చైనీస్, ఫ్రెంచ్, రష్యన్, ఇంగ్లీష్, స్పానిష్)
అంతర్జాతీయ న్యాయస్థానం గురించి సరైనవి గుర్తించండి?
1. అంతర్జాతీయ న్యాయస్థానం స్థాపన - జూన్ 1945.
2. న్యాయమూర్తుల పదవి కాలం - 6 సంవత్సరాలు.
3. అంతర్జాతీయ న్యాయస్థానానికి ఎన్నికైన తొలి మహిళ అధ్యక్షురాలు రోసలిన్ హైగాన్స్.
[Ans: a] Explanation: ఇండియా దేశాల పరంగా వరకు వ్యాపించి ఉంది.
ఈ క్రింది వాటిని జతపరుచుము?
a. గ్రీష్మ ఋతువు 1. మార్చి - ఏప్రిల్
b. వర్ష ఋతువు 2. మే - జూన్
c. శరత్ ఋతువు 3. జులై - ఆగష్టు
d. హేమంత ఋతువు 4. సెప్టెంబర్ - అక్టోబర్
5. నవంబర్ - డిసెంబర్
జతపరుచుము:
a. విష్ణు ప్రయాగ 1. దౌలీ, విష్ణు గంగ నదుల సంగమం
b. కర్ణ ప్రయాగ 2. పిండార్, అలకనంద నదుల సంగమం
c. రుధ్ర ప్రయాగ 3. నందక్స్, పిండార్ నదుల సంగమం
d. దేవ ప్రయాగ 4. అలకనంద, భగీరథ నదుల సంగమం
5. గంగా, యమున నదుల సంగమం