-->

APPSC Group 1 Prelims 2019 (PKG-269) Multiple Choice Questions with Answers for All Subjects

1 - 20 of 27540 MCQs found
ఈ క్రింది  ఏ భారత కౌన్సిల్ చట్టం శాసనాలు జారీ చేసే అధికారం వైస్రాయికి ఇచ్చింది.
(A)   ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1861
(B)   ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1892
(C)   ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1909
(D)   పైవేవీ కాదు 


Show Answer


ఈ క్రింది వాటిలో రాజ్యాంగ సభ లక్షణంలు…?
1. రాజ్యాంగ పరిషత్తు మొత్తం బలం 292
2. రాజ్యాంగ పరిషత్తు  పాక్షికంగా ఎన్నుకోబడిన మరియు పాక్షికంగా నామినేట్ చేయబడినది.
3. ప్రతి రాష్ట్రానికి, రాజ్యానికీ వారి జనాభాకు అనుగుణంగా సీట్లు కేటాయించారు.      
(A)   1, 2
(B)   2, 3
(C)   1, 3
(D)   All the above 


Show Answer


యూనియన్ లిస్టులోని కొన్ని విషయాలను మరియు సమకాలీన జాబితాను రాష్ట్ర జాబితాకు బదిలీ చేయాలని  సిఫార్సు చేసిన కమిటీ / కమీషన్ ఏది?
(A)   సర్కారియా కమీషన్
(B)   MM పూంచ్ కమీషన్
(C)   రాజమన్నార్ కమిటీ
(D)   అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమీషన్


Show Answer


భారతీయ పౌరసత్వం గల ఒక వ్యక్తి స్వచ్చందంగా ఇతర దేశ పౌరసత్వాన్ని పొందినట్లయితే భారత పౌరసత్వాన్ని కోల్పోతాడు అని పేర్కొన్న భారత రాజ్యాంగ ఆర్టికల్ ఏది?
(A)   Article 9
(B)   Article 10
(C)   Article 8
(D)   Article 7


Show Answer


క్రింది వానిలో సరైనవి గుర్తించండి.
1. ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల ఏర్పడిన  కొత్త హైకోర్టు దేశంలో 24 వ హైకోర్టు
2. ఆర్టికల్ 214 ప్రకారం ప్రతి రాష్ట్రం హైకోర్టును కలిగి ఉంటుంది
3. ఆర్టికల్ 217 హైకోర్టు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించినది
(A)   1, 2
(B)   2, 3
(C)   1, 3
(D)   All the above


Show Answer


ఈ క్రింది ఏ రాష్ట్రంలో జాతీయ పౌరసత్వ నమోదు(NRC) నిర్వహించబడుతుంది?
(A)   గుజరాత్
(B)   అస్సాం
(C)   సిక్కిం
(D)   పంజాబ్


Show Answer


ఇటీవల, పంచాయితీ, పట్టణ సంస్థల ఎన్నికలలో పోటీ చేయవలసిన అభ్యర్థులకు కనీస విద్యా అర్హతను ప్రకటించిన రాష్ట్రం....
(A)   రాజస్థాన్
(B)   కర్ణాటక
(C)   హర్యానా
(D)   పంజాబ్


Show Answer


చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ గురించి కింది వివరణలను పరిశీలించండి.
1. సమాచార హక్కు చట్టంను కేంద్ర ప్రభుత్వం 2005 సెక్షన్ 12 RTI ఆక్ట్ ప్రకారంగా రాజ్యాంగ బద్ద సంస్ట గా నెలకొల్పబడింది
2. చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ యొక్క పదవి కాలం ఆరు సంవత్సరాలు
పై వాక్యాలలో సరైన వాటిని గుర్తించండి.
(A)   Only 1
(B)   Only 2
(C)   Both 1 and 2
(D)   None of the above


Show Answer


పీఠిక రాజ్యాంగంలో ఒక భాగం అని ఈ కింది ఏ కేసులలో సుప్రీం కోర్ట్ అభిప్రాయపడింది?
(A)   బేరుబరి యూనియన్ కేసు
(B)   కేశవానంద భారతి కేసు
(C)   మెనాకా గాంధీ కేసు
(D)   పైవేవీ కాదు


Show Answer


భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14  ప్రకారం క్రింది వారిలో ఎవరికి మినహాయింపు కలదు.
1. భారత రాష్ట్రపతి
2. రాష్ట్ర గవర్నర్ లు
3. విదేశీ సార్వభౌమ (పాలకులు), రాయబారులు మరియు దౌత్యవేత్తలు
(A)   1, 2
(B)   2, 3
(C)   1, 3
(D)   All the above


Show Answer


ఈ క్రిందివారిలో ప్రస్తుతం ఎవరు  సిబిఐ డైరెక్టర్గా నియమితులయ్యే కమిటీ సభ్యులుగా  ఉన్నారు.
1. నరేంద్ర మోడీ
2. మల్లిఖార్జున్  కార్గె
3. రంజన్ గొగోయ్
(A)   1, 2
(B)   2, 3
(C)   1, 3
(D)   All the above


Show Answer


పౌరుల "ఆర్థికంగా బలహీన వర్గాల" అభివృద్దికి రిజర్వేషన్లు కల్పించే బిల్లు ఈ క్రింది ఏ మంత్రిత్వశాఖ ప్రవేశపెట్టింది?
(A)   న్యాయ మంత్రిత్వశాఖ
(B)   మహిళలు, శిశు మంత్రిత్వ శాఖ
(C)   సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రి
(D)   మైనార్టీ వ్యవహారాల మంత్రి


Show Answer


ఈ క్రింది ఏ బిరుదులను రాజ్యాంగంలోని ఆర్టికల్ 18 నిషేదించినది.
1. మహారాజా
2. రాజ్ బహదూర్
3. సైనిక బిరుదులు
4. విద్యాపరమైన బిరుదులు
(A)   1, 2, 3
(B)   2, 3, 4
(C)   1, 2
(D)   3, 4


Show Answer


ఈ క్రింది రాష్ట్రల  ఏర్పాటు కాలక్రమానుసారం గుర్తించండి
1. నాగాలాండ్
2. సిక్కిం
3. గోవా
4. జార్ఖండ్
(A)   1-2-3-4       
(B)   1-2-4-3
(C)   2-1-3-4
(D)   2-1-4-3


Show Answer


భారత రాజ్యాంగంలో పేర్కొన్న మత స్వాతంత్ర్యం హక్కు గురించి సరైన వాటిని గుర్తించండి
1. ఇది భారత పౌరసత్వం కలవారు, భారత పౌరసత్వం లేనివారు  మత స్వాతంత్ర్యం స్వేచ్ఛ ను కలిగి ఉంటారు.
2. ఎవరైనా ఒకరి మత విశ్వాసాలను స్వేచ్ఛగా బహిరంగంగా ప్రకటించవచ్చు
(A)   కేవలం 1  
(B)   కేవలం 2
(C)   రెండూ 1 మరియు 2   
(D)   పైన పేర్కొన్నవి ఏది కాదు.


Show Answer


గోప్యత హక్కు అనేది ప్రాథమిక హక్కు అని సుప్రీం కోర్టు ఈ క్రింది ఏ కేసులో పేర్కొంది?
(A)   Justice K.S. Puttaswamy v. Union of India
(B)   Shayara Bano v. Union of India
(C)   Krishna Kumar Singh v. the State of Bihar 
(D)   Amardeep Singh vs Harveen Kaur


Show Answer


(Directive Principles of State Policy(DPSP)) ఆదేశిక సూత్రముల గురుంచి క్రింది వానిలో సరైనవి?
1. DPSP సూచనలు శాసనసభ కు మాత్రమే
2. ఆధునిక ప్రజాస్వామ్య ప్రభుత్వానికి ఆదేశిక సూత్రాలు ఆర్థిక, సామాజిక మరియు రాజకీయ పరంగ చాలా విస్తృతమైనవి.
3. ఆదేశిక సూత్రాలు న్యాయసంరక్షణ కలిగినవి
(A)   Only 1
(B)   2, 3
(C)   Only 2
(D)   all the above


Show Answer


క్రింది వాటిలో ఏవి పార్లమెంటరీ ప్రభుత్వ లక్షణాలలో కలవు?
1. రియల్ ఎగ్జిక్యూటివ్లు,నియమించబడినవారు
2. సామూహిక బాధ్యత
3. మెజారిటీ పార్టీ రూల్
4. దిగువసభను రద్దు చేయుట
5. అధికార బదిలీ
(A)   1, 2, 3
(B)   2, 3, 4, 5
(C)   1, 2, 3, 4
(D)   1, 4, 5


Show Answer


భారత రాజ్యాంగం ప్రకారం ఎవరికి ప్రాదేశిక శాసనాలను (Extra-territorial legislation) చేసే అధికారం కలదు?
(A)   President
(B)   Parliament
(C)   Supreme Court
(D)   Election Commission


Show Answer


ఈ క్రింది వాటిలో రాష్ట్రపతి ఎన్నికల ఎలక్టోరల్ సభ్యులు ఎవరు?
1. పార్లమెంటులో ఎన్నికైన ఉభయ సభల సభ్యులు;
2. రాష్ట్ర శాసనసభలో  ఎన్నికైన సభ్యులు; మరియు
3. ఢిల్లీ మరియు పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభలలో ఎన్నికైన సభ్యులు
(A)   1, 2
(B)   2, 3
(C)   1, 3
(D)   All the above


Show Answer


  • Page
  • 1 / 1377