TSPSC VRO 2018 – Syllabus, Study Material, Previous Papers, Online Tests, Pdfs

TSPSC VRO 2018

VRO ఉద్యోగం సాధించడం ఎలా

 •   మెటీరియల్ చదవడం తోనే ప్రిపరేషన్ అయిపోతుందని మీరు భావిస్తున్నారా
 •   మీ ప్రిపరేషన్ స్థాయిని మీరు స్వయంగా అంచనా వేసుకోగలరా
 •   పోటీ పరీక్షలు ఏదయినా నేరుగా ఎదుర్కోవడం సాధ్యమేనా
 •   డైరెక్ట్ గా VRO పరీక్షలు ఎదుర్కోవడం వలన EXAM హాల్ లో మీకు ఏ విధమయిన ఒత్తిడి కలుగదని భావించగలరా
 •   ప్రతి అభ్యర్థి ఎన్ని గంటలు అయినా ప్రాక్టీస్ చేయొచ్చు. అంతలోనే ప్రిపరేషన్ అయిపోయిందని అనుకోవడం పొరపాటే అవుతుంది .చదివింది ఎంతవరకు గుర్తుందో తెలుసుకోవాలి అంటే exams రాయాలి . అప్పుడు మాత్రమే మీ Time management తెలుస్తుంది .
 •   అందుకోసం vyoma online exams మరియు PR ACADEMY మీకు VRO chapter wise టెస్ట్ లు అందిస్తుంది

మొత్తం Syllabus ని 15 test  లు గా రూపొందించడం జరిగింది.

టెస్ట్ కి టెస్ట్ కి వారం రోజులు గ్యాప్ దీని ద్వారా మీకు Syllabus మీద ఎంత పట్టు ఉందో తెలుసుకోవచ్చు.

ముఖ్య గమనిక

మా VRO exam package ఎవరయితే Rigister చేసుకుంటారో వాళ్ళకి వ్యోమ నుంచి వచ్చే సదుపాయాలు

 • ప్రిపరేషన్ టైం నుండి VRO రిజల్ట్స్ వచ్చేంత వరకు మీకు సలహాలు ఇవ్వడం
 •   Exam syllabus పై వచ్చే డౌట్స్ కి సమాదానాలు ఇవ్వడం
 •   VRO కి ఏ బుక్స్ చదవాలి తెలియచేయడం

VRO Online Exams - 2018

TSPSC VRO MOCK TEST T/M
VRO Grand Test
VRO Free Grand Test is prepared by Subject Experts.
 • Total Exams 1
 • Total Questions 150
 • Price Free
DETAILS REGISTER
VRO Grand Test T/M
VRO GRAND TEST
VRO GRAND TEST mini package is prepared by subject experts as per latest Syllabus
 • Total Exams – 2
 • Total Questions 300
 • Price Rs. 99
DETAILS REGISTER
VRO Grand Tests 3 T/M
VRO Grand Tests 3
Grand Tests are prepared by subject experts based on latest syllabus
 • Total Exams 3
 • Total Questions 450
 • Price Rs. 150
DETAILS REGISTER
VRO Grand Tests 5 T/M
VRO Grand Tests 5
Grand Tests are prepared by subject experts based on latest syllabus
 • Total Exams 5
 • Total Questions 750
 • Price Rs. 200
 • .
DETAILS REGISTER
TSPSC VRO (PR Academy) T/M
CHAPTERWISE TESTS (VRO)
VRO Chapterwise Tests are Prepared by PR IAS Academy Hyd.
 • Total Exams 15
 • Total Questions 2250
 • Price Rs. 600
 • View Syllabus
DETAILS REGISTER
Group-4 (PR Academy) T/M
Chapterwise Tests GR-4 (PR ACADEMY)-TS
Group-4 Chapterwise Tests are Prepared by PR IAS Academy Hyd.
 • Total Exams 26
 • Total Questions 3900
 • Price Rs. 950
 • View Syllabus
DETAILS REGISTER

ఇది మీకు తెలుసా

జనరల్ స్టడీస్ నుంచి 75 Marks అని, దానికి అనుగుణంగా vyoma గత ఆరు మాసాలుగా కరెంట్ అఫైర్స్ మీకు FREE గా అందిస్తుంది , దీనితో పాటు ప్రతి రోజు కరెంట్ అఫైర్స్ మీకు pdf రూపంలో మరియు వీడియో రూపంలో ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా మీరు జనరల్ స్టడీస్ లో మంచి స్కోర్ చేసే అవకాశం ఉంటుంది

VRO Daily Telugu Current Affairs Pdfs Download FREE

Title Download
Telugu current affairs 18 July 2019 Pdf free download
  1 files      24 downloads
Download
Telugu current affairs 17 July 2019 Pdf free download
  1 files      259 downloads
Download
Telugu current affairs 16 July 2019 Pdf free download
  1 files      283 downloads
Download
Telugu current affairs 15 July 2019 Pdf free download
  1 files      283 downloads
Download

Telangana VRO Question Pattern 2018

The TSPSC VRO exam pattern is most important to the Candidates who are going to write VRO exam 2018. So according to that, the exam pattern is clearly given below, as per the exam pattern major part of the question may come from general studies so according to that vyoma is providing last six month current affairs in pdf so please download it might be helpful for your preparation.

Type of the Exam Papers  Subject Names Total Questions Duration of the Exam Total Marks
Objective Type I General Knowledge 75 150 Minutes 75
Secretarial Abilities 75 75

 

Total

150 Q’s 150 Marks

The languages of the Exam: Bilingual i.e. English and Telugu.

VRO Telugu Current Affairs e-Magazine – Free Download

Watch Telugu Current Affairs – VRO

Load More
తెలంగాణ చరిత్ర

?1885 టెలిఫోన్ ఏర్పాటు
?1890 నిజామియా అబ్జర్వేటరీ టెలిస్కోపు
?1893 హనుమాన్ వ్యాయమాశాల
?1910 హైదరాబాద్ స్టేట్ విద్యుత్ బోర్డు
?1920 హైకోర్టు నిర్మాణం
?1920 ఉస్మాన్ సాగర్ (గండిపేట)
?1927 హిమాయత్ సాగర్ ఆనకట్ట
?1927 చార్మినార్ యునానీ ఆయుర్వేదిక్ ఆసుపత్రి
?1930 హైదరాబాద్ నగరంలో సిమెంటు రోడ్ల
?1935 బేగంపేట విమానాశ్రయం ఏర్పాటు
?1945 డక్కన్ ఎయిర్ వేస్
?1871 సింగరేణి బొగ్గు గనులు
?1873 మొదటి స్పిన్నింగ్ మిల్లు
?1876 ఫిరంగుల ఫ్యాక్టరి
?1910 ప్రభుత్వ ప్రింటింగ్‌ ప్రెస్
?1910 ఐరన్ ఫ్యాక్టరీ
?1916 దక్కన్ బటన్ ఫ్యాక్టరీ
?1919 వీఎస్‌టీ
?1921 కెమికల్ లాబొరేటరి
?1927 దక్కన్ గ్లాస్ ఫ్యాక్టరీ
?1929 డీబీఆర్ మిల్స్
?1931 ఆజంజాహి మిల్స్‌
?1932 ఆర్టీసీ స్థాపన
?1937 నిజాం షుగర్ ఫ్యాక్టరీ
?1939 సిర్పూర్ పేపర్ మిల్స్
?1941 గోల్కొండ సిగరెట్ ఫ్యాక్టరీ
?1942 స్టేట్ బ్యాంక్ ఆఫ్‌ హైదరబాద్‌
?1942 హైదరాబాద్ ఆల్విన్ మెటల్స్
?1943 ప్రాగా టూల్స్
?1946 హైదరాబాద్ ఆస్బెస్టాస్
?1947 హైదరాబాద్ లామినేషన్ ప్రాడక్స్
?1864 రెవెన్యు శాఖ
?1866 కస్టమ్స్ శాఖ (కరోడ్గిరి)
?1866 జిల్లాల ఏర్పాటు
?1866 వైద్య శాఖ
?1866 మొదటి రైల్వే లైను
?1867 ప్రింటింగ్‌, స్టేషనరీ
?1867 ఎండోమెంట్ శాఖ
?1867 అటవీ శాఖ (జంగ్లత్)
?1869 మున్సిపల్ శాఖ
?1869 పబ్లిక్ వర్క్స్ డిపార్టుమెంట్
?1870 విద్యా శాఖ

తెలంగాణ చరిత్ర

?1870 హైకోర్టు
?1875 సర్వే, సెటిల్మెంట్ శాఖ
?1876 ల్యాండ్ సెటిల్మెంట్ శాఖ
?1881 జనాభా లెక్కల సేకరణ
?1882 ఎక్సైజ్‌ శాఖ (ఆబ్కారీ)
?1883 పోలీసు శాఖ
?1892 గనుల శాఖ
?1892 పరిశ్రమలు, వాణిజ్యం శాఖలు
?1893 లోకల్ ఫండ్ శాఖ
?1896 నీటిపారుదల శాఖ
?1911 స్టేట్ లైఫ్ ఇన్సూరెన్స్ ఫండ్
?1912 సిటీ ఇంప్రూవ్ మెంట్ బోర్డ్ బోర్డు (నేటి హుడా)
?1913 వ్యవసాయ శాఖ
?1913 హైదరాబాద్ సివిల్ సర్వీసు (నేటి TS.P.S.C.)
?1914 ఆర్కియాలజీ శాఖ
?1932 ఆకాశవాణి హైదరాబాద్

?1945 కార్మిక శాఖ
?1856 దారుల్ ఉల్ ఉలుమ్ స్కూలు
?1872 చాదర్ ఘాట్ స్కూలు
?1879 ముఫీడుల్ అనం హైస్కూల్
?1879 ఆలియా స్కూల్
?1884 సికిందరాబాద్ మహబూబ్ కాలేజి
? 1884 నిజాం కాలేజి
?1887 నాంపల్లి బాలికల స్కూలు
?1890 వరంగల్‌లో మొదటి తెలుగు స్కూలు
?1894 ఆసఫియా స్కూలు
?1904 వివేక వర్ధిని స్కూలు
?1910 మహాబుబియా బాలికల స్కూల్
?1918 ఉస్మానియా యునివర్సిటీ
?1920 సిటీ బి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్
?1924 మార్వాడి హిందీ విద్యాలయ
?1926 హిందీ విద్యాలయ
?1930 ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీ
?1946 కాలేజి ఆఫ్ వెటర్నరీ సైన్స్
?1890 ఆయుర్వేద, యునాని వైద్యశాల
?1894 మెడికల్ కాలేజీ
?1897 మెంటల్ హాస్పిటల్, ఎర్రగడ్డ
?1905 విక్టోరియా ప్రసూతి దవాఖాన)
?1916 హోమియోపతి కాలేజి
?1927 యునాని ఆయుర్వేదిక్ ఆసుపత్రుల నిర్మాణం
?1925 ఉస్మానియా జనరల్ హాస్పిటల్
?1945 నిలోఫర్ దవాఖాన..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *