Congratulations to vyoma winners ఇటీవల తెలంగాణ/ఆంద్రప్రదేశ్ రాష్ట్రం లలో జరిగిన పంచాయితీ సెక్రటరీ, గ్రూపు 2- 2017 పరీక్షలలో ఉద్యోగాలు సాదించినందుకు శుభాకాంక్షలు. వీరి విజయం లో వ్యోమ పాత్ర ఉన్నందుకు గర్విస్తున్నాం. వ్యోమ రూపొందించిన పరీక్షలు రాసి, మేము ఇచ్చే డైలీ కరెంట్ అఫైర్స్, యూట్యూబ్ వీడియోలు తమకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని తెలిపిన అభ్యర్థులందరికి ధన్యవాదాలు. రాబోవు గ్రూప్ 2, 3 పరీక్షలలో ఇదే స్ఫూర్తితో అభ్యర్థులు విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాం.