అభ్యర్థులకు శుభవార్త! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ II ఖాళీలు భర్తీ చేయడానికి AP ప్రభుత్వం నియామక ప్రకటన వెలువడించింది. ఆశలను నెరవేర్చుకునే క్రమంలో ఆచరణ ఉండాలి.సిలబస్ పరిశీలన, పాత ప్రశ్నపత్రాల అధ్యయనం, సిలబస్‌లోని అనుకూల, ప్రతికూల అంశాలపై దృష్టి పెట్టి ఒక అంచనాకి రావడం. మీకు లభిస్తున్న సమయంలో సిలబస్‌పై పట్టు సాధించగలరా అనేది మరో కీలక నిర్ణయాత్మక అంశం.
మీ ఈ ప్రయత్నంలో మీకు తోడుగా వ్యోమ తీసుకొస్తోంది ఆఫ్ లైన్ ఎగ్జామ్స్. ఆన్ లైన్ లో లభిస్తున్న పరీక్షలన్నీ ఇప్పుడు ఆఫ్ లైన్ లో అనగా మీకు దగ్గరలోని కోచింగ్ ఇన్స్టిట్యూట్/స్టడీ హాల్స్ నందు ఫీజికల్ పేపర్ రూపములో అందుబాటులోకి వస్తున్నాయి. కాబట్టి గ్రూప్ 2 & 3 అభ్యర్థులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని అంతిమ పరీక్షలో విజయం సాధిస్తారని ఆశిస్తున్నాము..
హైదరాబాద్: దయచేసి కింద ఇవ్వబడిన ఆఫ్ లైన్ ప్యాకేజీ లో రిజిస్టర్ చేసుకొనగలరు.
ఇతర నగరాలు: దయచేసి నగరాల ఎదురుగా పేర్కొనబడిన ఫోన్ నంబర్లకు కాల్ చేసి రిజిస్టర్ చేసుకొనగలరు.
DETAILS | REGISTER |
DETAILS | REGISTER |
DETAILS | REGISTER |
S.NO | INSTITUTE NAMES | PLACE | PHONE |
1 | Winners IAS Study Circle,opp:Sahara Bakery,Ashoknagar | Hyderabad | 96420 06090 |
Exam Schedule - Group 2 | |||
Chapterwise Tests | Exam Date | Grand Tests | Exam Date |
CWT 1 | 10-Feb | GT 1 | 27-Mar |
CWT 2 | 17-Feb | GT 2 | 29-Mar |
CWT 3 | 24-Feb | GT 3 | 01-Apr |
CWT 4 | 3-Mar | GT 4 | 03-Apr |
CWT 5 | 10-Mar | GT 5 | 05-Apr |
CWT 6 | 17-Mar | GT 6 | 7-Apr |
CWT 7 | 24-Mar | GT 7 | 09-Apr |
CWT 8 | 31-Mar | GT 8 | 11-Apr |
CWT 9 | 7-Apr | GT 9 | 13-Apr |
CWT 10 | 14-Apr | GT 10 | 15-Apr |
CWT 11 | 20-Apr | GT 11 | 17-Apr |
CWT 12 | 21-Apr | GT 12 | 19-Apr |
CWT 13 | 27-Apr | GT 13 | 21-Apr |
CWT 14 | 28-Apr | GT 14 | 23-Apr |
CWT 15 | 29-Apr | GT 15 | 25-Apr |
GT 16 | 27-Apr | ||
GT 17 | 29-Apr | ||
GT 18 | 30-Apr | ||
GT 19, 20 | 02-May |
Exam Schedule - Group 3 | |||
Chapterwise Tests | Exam Date | Grand Tests | Exam Date |
CWT 1 (2 Papers) | 09-Feb | GT 1 | 13-Feb |
CWT 2 (2 Papers) | 16-Feb | GT 2 | 10-Mar |
CWT 3 (2 Papers) | 23-Feb | GT 3 | 13-Mar |
CWT 4 (2 Papers) | 16-Mar | GT 4 | 13-Mar |
CWT 5 (2 Papers) | 9-Mar | GT 5 | 19-Mar |
CWT 6 (2 Papers) | 16-Mar | GT 6 | 22-Mar |
CWT 7 (2 Papers) | 23-Mar | GT 7 | 25-Mar |
CWT 8 (2 Papers) | 30-Mar | GT 8 | 28-Mar |
CWT 9 (2 Papers) | 6-Apr | GT 9 | 01-Apr |
CWT 10 (2 Papers) | 12-Apr | GT 10 | 04-Apr |
GT 11 | 07-Apr | ||
GT 12 | 10-Apr | ||
GT 13 | 13-Apr |