APPSC గ్రూప్ 2 స్టేట్ వైడ్ ఫ్రీ గ్రాండ్ టెస్ట్ - 2018 -19 (తె /ఇ మీ )


గ్రూప్ 2 అభ్యర్థులకు శుభవార్త! త్వరలో APPSC నుండి గ్రూప్ 2 నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నందున మీ యొక్క ప్రిపరేషన్ స్థాయిని అంచనా వేసుకోవడానికి వ్యోమ నుండి ఒక అద్భుత అవకాశం "స్టేట్ వైడ్ APPSC గ్రూప్ 2 ఫ్రీ గ్రాండ్ టెస్ట్". ఈ స్టేట్ వైడ్ APPSC గ్రూప్ 2 ఫ్రీ గ్రాండ్ టెస్ట్ మారిన పాటర్న్ మరియు సిలబస్ ప్రకారం నిర్వహించబడును. నవంబర్ 26 , 27 & 28 వ తేదీలలో నిర్వహించబడు స్టేట్ వైడ్ APPSC గ్రూప్ 2 ఫ్రీ గ్రాండ్ టెస్ట్ రిజల్ట్స్ నవంబర్ 29వ తేదీన సాయంత్రము 6 గంటలకు ఇదే పేజీ నందు ప్రకటించబడును. ఈ స్టేట్ వైడ్ APPSC గ్రూప్ 2 ఫ్రీ గ్రాండ్ టెస్ట్ రాయడం ద్వారా మీరు మీ యొక్క స్టేట్ మరియు జోనల్ ర్యాంకులను తెలుసుకొనవచ్చు.

మీ ప్రిపరేషన్ స్థాయిని అంచనా వేసుకొని భవిష్యత్తు ప్రణాళికను రూపొందించుకోవడానికి ఈ స్టేట్ వైడ్ APPSC గ్రూప్ 2 ఫ్రీ గ్రాండ్ టెస్ట్ ఉపయోగపడుతుంది. అల్ ది బెస్ట్ ఫర్ స్టేట్ వైడ్ APPSC గ్రూప్ 2 ఫ్రీ గ్రాండ్ టెస్ట్ అండ్ ప్రిపరేషన్. ఈ స్టేట్ వైడ్ APPSC గ్రూప్ 2 ఫ్రీ గ్రాండ్ టెస్ట్ ఆట్టెంప్ట్ చేయడం వలన ఆన్ లైన్ పరీక్షా విధానంలో అనుభవం కూడా వస్తుంది.

ఈ స్టేట్ వైడ్ APPSC గ్రూప్ 2 ఫ్రీ గ్రాండ్ టెస్ట్ లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఐదుగురికి Vyoma APPSC గ్రూప్ 2 కాంబో టెస్ట్ సిరీస్ ప్యాకేజి ఉచితంగా ఇవ్వబడును. 29/నవంబర్ న ఈ ఐదుగురి పేర్లు ప్రకటించబడును.

APPSC GROUP -2 PRELIMS Free Mega Grand Test (26/27 Nov 18)

Registrations till 28 November 2018 : 4555

APPSC GROUP -2 PRELIMS Free Grand Test

  • AP గ్రూప్ 2 ఫ్రీ గ్రాండ్ టెస్ట్ తె/మీ
  • APPSC Gr2 2018-19 GT
  • Appsc Group 2 Free Mega Grand Test are prepared by Subject experts as per the latest Syllabus
  • మొత్తం పరీక్షలు - 1
  • మొత్తం ప్రశ్నలు - 150
  • DETAILS REGISTER
  • AP GR2 Grand Test (Free)- E/M
  • APPSC Gr2 2018-19 GT
  • Appsc Group 2 Free Mega Grand Test are prepared by Subject experts as per the latest Syllabus
  • Total Exams - 1
  • Total Questions - 150
  • DETAILS REGISTER


APPSC GROUP -2 PRELIMS 2018-19 TM/EM PACKAGES

  • AP గ్రూప్ 2 చాప్టర్ వైస్ + గ్రాండ్ టెస్ట్స్ తె/మీ
  • APPSC Gr2 2018-19 COMBO
  • APPSC Group 2 2018-19 COMBO will Have Chapterwise + Grand Tests Package
  • మొత్తం పరీక్షలు - 25
  • మొత్తం ప్రశ్నలు - 3750
  • ₹1500   ₹1000
  • View Syllabus
  • DETAILS REGISTER
  • AP GR2 Chapterwise + Grand Tests - E/M
  • APPSC Gr2 2018-19 COMBO
  • APPSC Group 2 2018-19 COMBO will Have Chapterwise + Grand Tests Package
  • Total Exams - 25
  • Total Questions - 3750
  • ₹2250   ₹1500
  • View Syllabus
  • DETAILS REGISTER

Online Coaching Classes for APPSC Group 1,2,3,4 by Laqshya Bhavani Shankar sir


Vyoma.Net in association with Laqshya ON brings to you the Online classes for all competitive exams that are going to be conducted by APPSC. Laqshya ON under the guidance of Sri kodali Bhavani Shankar garu has produced the top class and winning edge subject videos for all APPSC exams.

These videos cover General Studies, Economy, Polity, History, Geography, Disaster Management, Environmental studies, E Governance & Ethics. The association between Vyoma.Net and Laqshya ON mainly aims to help Aspirants who wish to avail quality coaching and state of the art Test series from any remote place. Laqshya ON videos along with Vyoma Test series will complete your preparation for APPSC.


Free APPSC Group-2 Mock Test 2018 | APPSC Online Exams Test Series - TM/EM

Good news for APPSC group 2 Aspirants! APPSC will be releasing Group 2 Notification very soon. A fantastic opportunity from Vyoma.Net to assess your preparation level "State wide APPSC Group 2 Free Grand Test". This State wide APPSC Group 2 Free Grand Test will be conducted on 26, 27/Nov-18 as per latest syllabus and APPSC Group 2 pattern. Results of this state wide APPSC Group 2 Free Grand Test will be available on 28-Nov/18. This State wide APPSC Group 2 Free Grand Test will enable you to obtain your State level and Zonal level ranks. You can craft your future preparation plan for APPSC Group 2 depending on your performance in the state wide APPSC Group 2 Free Grand Test. All the Best for your preparation and State wide APPSC Group 2 Free Grand Test.




© 2018   vyoma.net .  All rights reserved. Developed By EdCognit Solutions Pvt Ltd

Follow us: