అభ్యర్థులకు శుభవార్త! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ I ఖాళీలు భర్తీ చేయడానికి AP ప్రభుత్వం నియామక ప్రకటన విడుదల చేసింది. ఆశలను నెరవేర్చుకునే క్రమంలో ఆచరణ ఉండాలి.సిలబస్ పరిశీలన, పాత ప్రశ్నపత్రాల అధ్యయనం, సిలబస్‌లోని అనుకూల, ప్రతికూల అంశాలపై దృష్టి పెట్టి ఒక అంచనాకి రావడం. మీకు లభిస్తున్న సమయంలో సిలబస్‌పై పట్టు సాధించగలరా అనేది మరో కీలక నిర్ణయాత్మక అంశం. ఎదురయ్యే సవాళ్లను అంచనా వేయడం లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇంకో ముఖ్యాంశం. www.vyoma.net పై అంశాలను దృష్టిలో పెట్టుకొని AP గ్రూప్ I చాప్టర్ వైజ్ టెస్ట్ మరియు గ్రాండ్ టెస్ట్ లను అందిస్తుంది. టెస్ట్ రాసిన వెంటనే మీకు Results & Key మరియు Rank లభిస్తుంది. వీటి సహాయంతో మీ ప్రిపరేషన్ స్థాయిలను అంచనా వేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం.
Vyoma Online Exams brings to you Online Mock Tests, Chapter Wise Test Series and Grand Tests for APPSC (Andhra Pradesh Public Service Commission) Group-1, Group-2, Group-3, Police Constable, Sub Inspector(SI) and all other competitive exams. Chapter wise Tests, Mock Tests and Grand Tests available in both Telugu & English medium. You can Try our Mock exams for FREE.