Increase your chances to be a winner, Write Vyoma Online exams(Chapter wise and Mock Tests)Vyoma Platform gives you State and Zonal ranks this will helps you to create a successful strategy for your preparation.

vyoma | APPSC Test Series and Grand(Mock) Tests for Groups | APPSC Useful Links

(Andhra Pradesh Public Service Commission - Group-2 , Group-3 )

New
APPSC Group-3 T/M
G3MT- Group-3 Mains Grand Tests Package
APPSC GROUP 3 Mains - Grand Tests (Telugu Medium)
  • Total Exams - 4
  • Total Questions - 600
  • Price - Free
  • .
DETAILS REGISTER
New
APPSC Group-2T/M & E/M
G2Mini-1 Grand Tests Mini package
APPSC Group 2 Mains Grand tests mini package Telugu and English Medium (Note: Users who purchased G2MT - Grand Tests Package or G2GE - Grand Tests Package need not buy this package)
  • Total Exams - 6
  • Total Questions - 900
  • Price - Free
  • .
DETAILS REGISTER

Why Vyoma - P.R.Reddy Online Exams?

  1. కేవలం Test Series పై దృష్టిసారించిన ఏకైక సంస్థ
  2. శాస్త్రీయంగా సిలబస్ ను 15 భాగాలుగా విభజన మరియు సిలబస్ లోని అంశాలను మర్చిపోకుండా Cumulative Approach.
  3. Test Series లోని Test రాసే సమయానికి మొదటి చాప్టర్లు దాదాపు 15 సార్లు రివిజన్ అయ్యే విధంగా Program రూపకల్పన
  4. మా ప్రశ్నాపత్రాలలోని 30% ప్రశ్నలు కఠినంగా ఉండి అభ్యర్థుల ప్రిపరేషన్ స్థాయిని మరియు విశ్లేషణా స్థాయిని పెంచుతారు-దీని వలన Final exam question paper easy గా అనిపించడం.
  5. ఒకే ప్రశ్నలో 3 నుండి 4 ప్రశ్నల సమాచారం ఇవ్వడం వలన Maximum సిలబస్ Cover అవుతుంది
  6. ప్రతీ ప్రశ్నకు వివరణాత్మక మరియు విశ్లేషణాత్మక సమాచారమును అందిస్తున్నాము. దీనివలన మా టెస్ట్ సీరీస్ రాసే అభ్యర్థులు దాదాపు 45,000 ఎంపిక చేయబడిన (Selective) ప్రశ్నలు Practice చేస్తారు. APPSC నిర్వహించే Gr-2 Mains లోని 450 ప్రశ్నలు దాదాపు మా 45,000 ప్రశ్నల నుండే వస్తాయని బలంగా నమ్ముచున్నాము. ఇప్పటికీ దీనిని తెలంగాణ Gr-2, AP Gr-2 Screening Test తదితర పరిక్షలు రుజువు చేసాయి.
  7. ఇటీవల APPSC నిర్వహించిన S.I మరియు G-2 స్క్రీనింగ్ టెస్ట్లలో సగానికి పైగా ప్రశ్నలు మా ప్రశ్నాపత్రాలనుండే వచ్చాయి.
  8. తెలంగాణాలో మా Test Series రాసినవారు టాప్ లో ఉండడం మరియు వేలాది మంది అభ్యర్థులకు Test Series నిర్వహించిన అనుభవం.

40 రోజులు - 60 పరీక్షలు…9000 ప్రశ్నలు ముమ్మాటికీ విజయం మీదే!

పట్టుదల, అభ్యాసం విజయానికి సూత్రాలు!!

  • గ్రూప్ II MAINS పరీక్షలకై VYOMA ONLINE EXAMS ఎప్పటికప్పుడు తాజా విషయాలు వివరాలతో రూపొందించే సిలబస్.
  • సిలబస్ కు అనుగుణంగా నిపుణులు రూపొందించిన ప్రశ్నా పత్రాలు సమగ్ర విశ్లేషణతో కూడిన మూల్యంకనం మిమ్మల్ని విజేతలుగా నిలుపుతుందనడంలొ సందేహం లేదు అని చూపడానికి మా యొక్క గత TSPSC GROUP 2, APPSC GROUP 2, SCREENING TEST, AP SI MAINS RESULTS నిదర్శనం.
  • ఏదైనా పరీక్షలో విజయం సాధించాలంటే సిలబస్ కు అనుగుణంగా చదువుకోవడానికి పక్కా ప్రణాళిక అవసరం. ఆ ప్రణాళికతో పాటు,నిరంతర సాధన, ఆ పరీక్ష సాగే పద్దతిలో పలు Chapterwise /Mock Test లను రాయడము ముఖ్యం.
  • మాక్ టెస్ట్ రాసిన తర్వాత మీరు సిలబస్ ను ఎంత వరకూ అవగాహన చేసుకున్నారు ?
    పలు విషయాలపై మీ పరిజ్ఞానం ఎంత ? మీరు కృషి చేయవలసిన అంశాలు ఏమిటి ?
  • ఇంకా ఎటువంటి సన్నద్దత అవసరం? వంటి వివరాలతో కూడిన విశ్లేషణ మీరు విజయాన్ని చేరుకునే మార్గంలోనే అవరోధాలను అధిగమించేటట్లు చేస్తుంది.
.
APPSC Group-2 Mega Mock Test

Note: Top 3 aspirants get Vyoma - P R Reddy Group-2 Grand Tests Package free

Exam APPSC Group-2 Mega Mock Test
Date 28-May-2017
Results Results will be displayed on 29-May-2017
Prizes Top 3 aspirants get Vyoma - P R Reddy Group-2 Grand Tests Package free
Why should you take? Why is This Mock Test so important for every serious aspirant?
  1. APPSC GROUP-2 MAINS will be online only, we strongly recommended taking Mock tests before you appear for Mains.
  2. Vyoma Platform gives you State and Zonal ranks. It will help in your preparation strategy.
  3. Vyoma conducted Mock Test and we got huge positive feedback and asked for next big Mock Test.
  4. This Mock Test will help serious Aspirants to start revising early, to practise effective revision strategies, to improve their knowledge, to familiarise themselves with pressure, and act as a guide moving forward.

Useful Links

© 2017   vyoma online services.  All rights reserved.