Telugu Monthly Current Affairs PDF e-Magazine September-2018 Download as FREE

Telugu Current Affairs September-2018 Bitbank included


Downloads : 61462

Telugu Current Affairs September 2018 e-Magazine covers the current events that happened in the month of August. Current affairs is a crucial component of any competitive exams, government exams like APPSC TSPSC Groups 1 2 3 4, teachers recruitment etc. vyoma.net is working hard to provide the best material to the aspirants for all competitive exams.

Highlights and Coverage of September month issue.

కవర్‌ పేజి కథనాలు - ఈ సంచికలోని ముఖ్యాంశాలు

Vyoma Current Affairs Today-September 2018

  •   స్వలింగ సంపర్కం నేరం కాదు : సుప్రీంకోర్టు
  •  లుంబినీ పార్కు, గోకుల్‌చాల్‌ బాంబు పేలుళ్ల కేసు తీర్పు
  •  జమిలి ఎన్నికల ప్రతిపాదనకు న్యాయ కమిషన్‌ ఆమోదం
  •  విజయవంతంగా పార్కర్‌ సోలార్‌ ప్రోబ్‌ వ్యోమనౌక ప్రయోగం
  •  ఇండియా పోస్ట్‌ పేమెంట్‌ బ్యాంక్‌ ప్రారంభం
  •  మయన్మార్‌లో రాయిటర్స్‌ జర్నలిస్టులకు జైలుశిక్ష
  •  దేశంలో ఉమ్మడి పౌరస్మృతి అవసరం లేదు : లా కమిషన్‌
  •  విమర్శిస్తే దేశ ద్రోహం కాదు : లా కమిషన్‌
  •  కొత్త ఆవిష్కరణలకు అటల్‌ ర్యాంకింగ్‌
  •  జనగణనకు కేంద్రం ఆదేశాలు
  •  ముమ్మారు తలాక్‌కు 3 సవరణలు
  •  2019-20 మధ్య ఇస్రో ‘ఆదిత్య-ఎల్‌1’ ప్రయోగం
  •  7 రాష్ట్రాల గవర్నర్‌లు మార్పు
  •  రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌గా హరివంశ్‌ నారాయణ్‌సింగ్‌
  •  డీఆర్‌డీఓ అధిపతిగా సతీష్‌రెడ్డి
  •  పాకిస్థాన్‌ ప్రధానిగా ఇమ్రాన్‌ఖాన్‌
  •  యూఎన్‌ఓ మాజీ ప్రధాన కార్యదర్శి కోఫీ అన్నన్‌ మృతి
  •  మాజీ ప్రధాని వాజ్‌పేయి మృతి
  •  లోక్‌సభ మాజీ స్పీకర్‌ సోమ్‌నాథ్‌ ఛటర్జీ మృతి
  •  తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి మృతి
  •  తెలంగాణ శాసనసభ రద్దు
  •  తెలంగాణలో 7 జోన్లు, 2 బహుళ జోన్లు
  •  18వ ఆసియా క్రీడలు
  •   Current Affairs Practice Bits with Current Affairs e-magazine September-2018.

Vyoma current affairs e-magazine covers Local Two Telugu states, National, International, Conferences and Meetings, Awards and honours, Economic issues, Foreign relations, Science and Technology, Sports and Games, Books and Authors, Govt Schemes and Programmes, Persons in News, Places in News, Agriculture and Irrigation, Biology, Health, Environment Law and order, Defence, Elections and Political issues, Judiciary and Judgement, Festivals and Religious issues and Analysis.The current affairs e-magazine has comprehensive coverage of important events happened during the whole month of September.The current affairs study material follows the latest and trending approaches of asking questions in all the government Exams.

Specification

  Edition: September-2018

  Language: Telugu

  Publisher: Vyoma.net

  Product Type: e-magazine and PDF

పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ బెస్ట్ అఫ్ లక్.

గత కొంత కాలంగా డైలీ, మంత్లీ కరెంట్ అఫైర్స్ అందిస్తూ మీ అందరి ఆదరాభిమానాలను చూరగొన్న vyoma.net ఎప్పటి కప్పుడు మరింత నూతనంగా, సమగ్రంగా మీ ముందుకు రావడానికి నిత్యం కృషి చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే తెలుగు లో ఏ వెబ్ సైట్ అందించనంత సమగ్రంగా కరెంట్ అఫైర్స్ అందించడానికి నిర్విరామంగా పాటు పడుతున్నాం. తెలుగు కరెంట్ అఫైర్స్ కు వన్ స్టాప్ సొల్యూషన్ గా vyoma.netను తీర్చిదిద్దడమే ధ్యేయంగా పని చేస్తున్నాం. డైలీ కరెంట్ అఫైర్స్ తో పాటు ప్రతీ నెలా కరెంట్ అఫైర్స్ ఈ-మ్యాగజైన్ కూడా ఫ్రీగా అందిస్తున్నాం. కరెంట్ అఫైర్స్ కొరకు మీరు ఎలాంటి రిస్కు తీసుకోకుండా, మీ యొక్క టైం వేస్ట్ కాకుండా అందించడానికి కృషి చేస్తున్నాం. కొంత కాలంగా vyoma.netను ఫాలో అవుతున్న వారికి ఈ విషయం అర్థమయ్యే ఉంటుంది. ఈ-మ్యాగజైన్ లో కూడా ప్రతీ అం శంలో మెయిన్ పాయింట్స్ ను సులభంగా గుర్తించేందుకు కలర్ మార్చడం జరిగింది. దీని వల్ల క్విక్ రివిజన్ ఎంతో సులభం గా ఉంటుంది. ప్రతీ నెల ముఖ్య అంశాలకు సంబంధించి విశ్లేషణాత్మక ఆర్టికల్స్ కూడా అందిస్తున్నాం. ఈ ఆర్టికల్స్ సివిల్స్, గ్రూప్-1 వంటి పరీక్షల్లో డిస్క్రిప్టివ్ టైప్ ఆన్సర్స్ రాయడానికి ఎంతో ఉపయోగపడతాయి.
మీ విజయమే మా సంతృప్తిగా భావిస్తున్న vyoma.netను ఎల్లవేళలా ఇదే విధంగా ఆదరిస్తారని ఆశిస్తున్నాం.

D: 52311 - - - U : 11096