Telugu Monthly Current Affairs PDF e-Magazine January 2019 Download as FREE


Telugu Current Affairs January 2019 e-Magazine covers the current events that happened in the month of December. Current affairs is a crucial component of any competitive exams, government exams like APPSC TSPSC Groups 1 2 3 4, teachers recruitment etc. vyoma.net is working hard to provide the best material to the aspirants for all competitive exams.

Downloads : 110040
Highlights and Coverage of January 2019 month issue.

కవర్‌ పేజి కథనాలు - ఈ సంచికలోని ముఖ్యాంశాలు

Vyoma Current Affairs Today - January 2019

  •   శ్రీలంక ప్రధానిగా విక్రమసింఘె మళ్లీ ప్రమాణ స్వీకారం
  •  ప్రపంచవ్యాప్తంగా చైనా దిక్సూచి సేవలు
  •  ఐర్లాండ్‌లో అబార్షన్‌ చట్టబద్ధం
  •  భూమికి తిరిగొచ్చిన ముగ్గురు వ్యోమగాములు
  •  నీతిఆయోగ్‌ వ్యూహపత్రం విడుదల
  •  స్త్రీ, పురుష అంతరాల్లో భారత్‌కు 108వ ర్యాంక్‌
  •  నలుగురికి టైమ్‌ పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ హోదా
  •  జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌ 11 ప్రయోగం విజయవంతం
  •  జీశాట్‌-11 ప్రయోగం విజయవంతం
  •  ప్రపంచంలోనే తొలిసారిగా మృతురాలి గర్భసంచితో బిడ్డ జననం
  •  అద్దె గర్భాల వ్యాపారం నిషేధం బిల్లుకు లోక్‌సభ ఆమోదం
  •  రెండోసారి డెల్టా ర్యాంకులను విడుదల చేసిన నీతిఆయోగ్‌
  •  బీగోబీల్‌లో దేశంలోనే అత్యంత పొడవైన రైలు-రోడ్డు వంతెన ప్రారంభం
  •  మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మిజోరంలో కొత్త ప్రభుత్వాలు
  •  తెలంగాణ పంచాయతి ఎన్నికల్లో రిజర్వేషన్లు 50% మించొద్దు : సుప్రీం
  •  రెండోసారి తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌
  •  ఉమ్మడి హైకోర్టు విభజన
  •  నీరుకొండలో ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ప్రాజెక్టు
  •  మద్దెలచెర్వు సూరి హత్య కేసులో భానుకిరణ్‌కు యావజ్జీవ కారాగార శిక్ష

Vyoma current affairs e-magazine covers Local Two Telugu states, National, International, Conferences and Meetings, Awards and honours, Economic issues, Foreign relations, Science and Technology, Sports and Games, Books and Authors, Govt Schemes and Programmes, Persons in News, Places in News, Agriculture and Irrigation, Biology, Health, Environment Law and order, Defence, Elections and Political issues, Judiciary and Judgement, Festivals and Religious issues and Analysis.The current affairs e-magazine has comprehensive coverage of important events happened during the whole month of December. The current affairs study material follows the latest and trending approaches of asking questions in all the government Exams.

Specification

  Edition: January 2019

  Language: Telugu

  Publisher: Vyoma.net

  Product Type: e-magazine and PDF


పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ బెస్ట్ అఫ్ లక్.

గత కొంత కాలంగా డైలీ, మంత్లీ కరెంట్ అఫైర్స్ అందిస్తూ మీ అందరి ఆదరాభిమానాలను చూరగొన్న vyoma.net ఎప్పటి కప్పుడు మరింత నూతనంగా, సమగ్రంగా మీ ముందుకు రావడానికి నిత్యం కృషి చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే తెలుగు లో ఏ వెబ్ సైట్ అందించనంత సమగ్రంగా కరెంట్ అఫైర్స్ అందించడానికి నిర్విరామంగా పాటు పడుతున్నాం. తెలుగు కరెంట్ అఫైర్స్ కు వన్ స్టాప్ సొల్యూషన్ గా vyoma.netను తీర్చిదిద్దడమే ధ్యేయంగా పని చేస్తున్నాం. డైలీ కరెంట్ అఫైర్స్ తో పాటు ప్రతీ నెలా కరెంట్ అఫైర్స్ ఈ-మ్యాగజైన్ కూడా ఫ్రీగా అందిస్తున్నాం. కరెంట్ అఫైర్స్ కొరకు మీరు ఎలాంటి రిస్కు తీసుకోకుండా, మీ యొక్క టైం వేస్ట్ కాకుండా అందించడానికి కృషి చేస్తున్నాం. కొంత కాలంగా vyoma.netను ఫాలో అవుతున్న వారికి ఈ విషయం అర్థమయ్యే ఉంటుంది. ఈ-మ్యాగజైన్ లో కూడా ప్రతీ అం శంలో మెయిన్ పాయింట్స్ ను సులభంగా గుర్తించేందుకు కలర్ మార్చడం జరిగింది. దీని వల్ల క్విక్ రివిజన్ ఎంతో సులభం గా ఉంటుంది. ప్రతీ నెల ముఖ్య అంశాలకు సంబంధించి విశ్లేషణాత్మక ఆర్టికల్స్ కూడా అందిస్తున్నాం. ఈ ఆర్టికల్స్ సివిల్స్, గ్రూప్-1 వంటి పరీక్షల్లో డిస్క్రిప్టివ్ టైప్ ఆన్సర్స్ రాయడానికి ఎంతో ఉపయోగపడతాయి.
మీ విజయమే మా సంతృప్తిగా భావిస్తున్న vyoma.netను ఎల్లవేళలా ఇదే విధంగా ఆదరిస్తారని ఆశిస్తున్నాం.

D: 100889 - - - U : 22561