Telugu Current Affairs August 2018 e-Magazine covers the current events that happened in the month of July. Current affairs is a crucial component of any competitive exams, government exams like APPSC TSPSC Groups 1 2 3 4, teachers recruitment etc. vyoma.net is working hard to provide the best material to the aspirants for all competitive exams.
Vyoma current affairs e-magazine covers Local Two Telugu states, National, International, Conferences and Meetings, Awards and honours, Economic issues, Foreign relations, Science and Technology, Sports and Games, Books and Authors, Govt Schemes and Programmes, Persons in News, Places in News, Agriculture and Irrigation, Biology, Health, Environment Law and order, Defence, Elections and Political issues, Judiciary and Judgement, Festivals and Religious issues and Analysis.The current affairs e-magazine has comprehensive coverage of important events happened during the whole month of September.The current affairs study material follows the latest and trending approaches of asking questions in all the government Exams.
Edition: August-2018
Language: Telugu
Publisher: Vyoma.net
Product Type: e-magazine and PDF
గత కొంత కాలంగా డైలీ, మంత్లీ కరెంట్ అఫైర్స్ అందిస్తూ మీ అందరి ఆదరాభిమానాలను చూరగొన్న vyoma.net ఎప్పటి కప్పుడు మరింత నూతనంగా, సమగ్రంగా మీ ముందుకు రావడానికి నిత్యం కృషి చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే తెలుగు లో ఏ వెబ్ సైట్ అందించనంత సమగ్రంగా కరెంట్ అఫైర్స్ అందించడానికి నిర్విరామంగా పాటు పడుతున్నాం. తెలుగు కరెంట్ అఫైర్స్ కు వన్ స్టాప్
సొల్యూషన్ గా vyoma.netను తీర్చిదిద్దడమే ధ్యేయంగా పని చేస్తున్నాం. డైలీ కరెంట్ అఫైర్స్ తో పాటు ప్రతీ నెలా కరెంట్ అఫైర్స్ ఈ-మ్యాగజైన్ కూడా ఫ్రీగా అందిస్తున్నాం. కరెంట్ అఫైర్స్ కొరకు మీరు ఎలాంటి రిస్కు తీసుకోకుండా, మీ యొక్క టైం వేస్ట్ కాకుండా అందించడానికి కృషి చేస్తున్నాం. కొంత కాలంగా vyoma.netను ఫాలో అవుతున్న వారికి ఈ విషయం అర్థమయ్యే ఉంటుంది.
ఈ-మ్యాగజైన్ లో కూడా ప్రతీ అం శంలో మెయిన్ పాయింట్స్ ను సులభంగా
గుర్తించేందుకు కలర్ మార్చడం జరిగింది. దీని వల్ల క్విక్ రివిజన్ ఎంతో సులభం గా ఉంటుంది. ప్రతీ నెల ముఖ్య అంశాలకు సంబంధించి విశ్లేషణాత్మక ఆర్టికల్స్ కూడా
అందిస్తున్నాం. ఈ ఆర్టికల్స్ సివిల్స్, గ్రూప్-1 వంటి పరీక్షల్లో డిస్క్రిప్టివ్ టైప్ ఆన్సర్స్ రాయడానికి ఎంతో ఉపయోగపడతాయి.
మీ విజయమే మా సంతృప్తిగా భావిస్తున్న
vyoma.netను ఎల్లవేళలా ఇదే విధంగా ఆదరిస్తారని ఆశిస్తున్నాం.
D: 58102 - - - U : 14579