Telugu Monthly Current Affairs PDF e-Magazine April-2018 Download as FREE

Telugu Current Affairs April-2018 Bitbank included


Downloads : 29949

Telugu Current Affairs April 2018 e-Magazine covers the current events that happened in the month of March. Current affairs is a crucial component of any competitive exams, government exams like APPSC TSPSC Groups 1 2 3 4, teachers recruitment etc. vyoma.net is working hard to provide the best material to the aspirants for all competitive exams.

Highlights and Coverage of April month issue.

    కవర్‌ పేజి కథనాలు - ఈ సంచికలోని ముఖ్యాంశాలు

    Vyoma Current Affairs Today-April 2018

  • -ప్రపంచ సంతోష నివేదికలో భారత్‌కు 133వ స్థానం
  • -దేశంలో ఇంటర్నెట్‌ వేగంలో చెన్నైకి ప్రథమ స్థానం
  • -చైనా అధ్యక్షుడిగా రెండోసారి జిన్‌పింగ్‌
  • -రష్యా అధ్యక్షుడిగా మరోసారి పుతిన్‌
  • -కారుణ్య మరణానికి సుప్రీంకోర్టు సమ్మతి
  • -భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్‌ మృతి
  • -2018 ఆస్కార్‌ అవార్డులు
  • -INX మీడియా స్కామ్‌
  • -ఫోర్బ్స్‌ ప్రపంచ సంపన్నుల జాబితాలో జెఫ్‌ బెజోస్‌కు ప్రథమ స్థానం
  • -బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీ కథాకమామీషు
  • -జోర్డాన్‌ రాజు భారత పర్యటన
  • -వియత్నాం అధ్యక్షుడు భారత పర్యటన
  • -ఫ్రాన్స్‌ అధ్యక్షుడు భారత పర్యటన
  • -త్రిపుర, నాగాలాండ్‌, మేఘాలయ ఎన్నికల ఫలితాలు
  • -ఎన్డీఏకు టీడీపీ గుడ్‌బై
  • -తెలంగాణలో ఇద్దరు ఎమ్మెల్యేల సభ్యత్వాలు రద్దు
  • -తెలంగాణలో దళితుల మానవాభివృద్ధి-2017 నివేదిక
  • -ప్రతీ టాపిక్ కు సంబంధించిన వన్ వర్డ్ క్వశ్చన్స్
  • -ఏ మ్యాగజైన్ లో లేని విధంగా వందల సంఖ్యలో కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్
  • -ఈ నెల మ్యాగజైన్ తో పాటు కేంద్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బడ్జెట్లు మరియు ఆర్ధిక సర్వేలతో కూడిన
  • -2018-19 బడ్జెట్ స్పెషల్
  • Current Affairs Practice Bits with Current Affairs e-magazine April-2018.

Vyoma current affairs e-magazine covers Local Two Telugu states, National, International, Conferences and Meetings, Awards and honours, Economic issues, Foreign relations, Science and Technology, Sports and Games, Books and Authors, Govt Schemes and Programmes, Persons in News, Places in News, Agriculture and Irrigation, Biology, Health, Environment Law and order, Defence, Elections and Political issues, Judiciary and Judgement, Festivals and Religious issues and Analysis.The current affairs e-magazine has comprehensive coverage of important events happened during the whole month of September.The current affairs study material follows the latest and trending approaches of asking questions in all the government Exams.

Specification
  • Edition: April-2018
  • Language: Telugu
  • Publisher: Vyoma.net
  • Product Type: e-magazine and PDF

పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ బెస్ట్ అఫ్ లక్.
గత కొంత కాలంగా డైలీ, మంత్లీ కరెంట్ అఫైర్స్ అందిస్తూ మీ అందరి ఆదరాభిమానాలను చూరగొన్న vyoma.net ఎప్పటి కప్పుడు మరింత నూతనంగా, సమగ్రంగా మీ ముందుకు రావడానికి నిత్యం కృషి చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే తెలుగు లో ఏ వెబ్ సైట్ అందించనంత సమగ్రంగా కరెంట్ అఫైర్స్ అందించడానికి నిర్విరామంగా పాటు పడుతున్నాం. తెలుగు కరెంట్ అఫైర్స్ కు వన్ స్టాప్ సొల్యూషన్ గా vyoma.netను తీర్చిదిద్దడమే ధ్యేయంగా పని చేస్తున్నాం. డైలీ కరెంట్ అఫైర్స్ తో పాటు ప్రతీ నెలా కరెంట్ అఫైర్స్ ఈ-మ్యాగజైన్ కూడా ఫ్రీగా అందిస్తున్నాం. కరెంట్ అఫైర్స్ కొరకు మీరు ఎలాంటి రిస్కు తీసుకోకుండా, మీ యొక్క టైం వేస్ట్ కాకుండా అందించడానికి కృషి చేస్తున్నాం. కొంత కాలంగా vyoma.netను ఫాలో అవుతున్న వారికి ఈ విషయం అర్థమయ్యే ఉంటుంది. ఈ-మ్యాగజైన్ లో కూడా ప్రతీ అం శంలో మెయిన్ పాయింట్స్ ను సులభంగా గుర్తించేందుకు కలర్ మార్చడం జరిగింది. దీని వల్ల క్విక్ రివిజన్ ఎంతో సులభం గా ఉంటుంది. ప్రతీ నెల ముఖ్య అంశాలకు సంబంధించి విశ్లేషణాత్మక ఆర్టికల్స్ కూడా అందిస్తున్నాం. ఈ ఆర్టికల్స్ సివిల్స్, గ్రూప్-1 వంటి పరీక్షల్లో డిస్క్రిప్టివ్ టైప్ ఆన్సర్స్ రాయడానికి ఎంతో ఉపయోగపడతాయి.
మీ విజయమే మా సంతృప్తిగా భావిస్తున్న vyoma.netను ఎల్లవేళలా ఇదే విధంగా ఆదరిస్తారని ఆశిస్తున్నాం.



D: 20798 - - - U : 6632