Telugu Current Affairs

Event-Date:
Current Page: -1, Total Pages: -502
Level: All levels
Topic: All topics

Total articles found : 10038 . Showing from 1 to 20.

అయోధ్య కేసులో రిజర్వులో తీర్పు

*రామ‌జ‌న్మ‌భూమి-బాబ్రీ మ‌సీదు కేసులో తీర్పును సుప్రీం రిజ‌ర్వ్‌లో ఉంచింది. ఆగస్టు 6వ తేదీన ప్రారంభమై 38 రోజులకుపైగా కొనసాగిన. . . . .

భారత్ కు 4 యునెస్కో అవార్డులు 


*మలేషియాలోని పెనాంగ్ లో యునెస్కో యొక్క ఆసియా-పసిఫిక్ సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ  అవార్డుల కార్యక్రమం జరిగింది.  *ఈ. . . . .

సేవా సర్వీస్ రైళ్ల  ప్రారంభం 


*భారత రైల్వే శాఖ  ప్రతి ప్రాంతానికి రైల్వే ను విస్తరించే కార్యక్రమంలో భాగంగా 10  సేవా సర్వీస్ రైళ్లను ప్రారంభించింది. ఈ. . . . .

భూమిపై పునర్వినియోగ  ప్రయోగ వాహక


*2016 లో isro పునర్వినియోగ   ప్రయోగ వాహక( Reusable Launch Vehicle Program)  కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రయోగించిన వాహకాన్ని  తిరిగి పొందడం ద్వారా. . . . .

జీరో కార్బన్ ఉద్గారాల దిశగా  భారత రైల్వే 


*2030 నాటికి భారత రైల్వే  శాఖ జీరో కార్బన్ ఉద్గారాలను విడుదల చేయాలని  లక్ష్యంగా నిర్దేశించుకుంది. భారతదేశం పర్యావరణ మార్పుల. . . . .

బ్లూ టంగ్,జపనీస్  ఎన్సెఫలైటిస్ కొరకు కిట్ లు 


*మేకిన్ ఇండియా లో భాగంగా  ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ - ఇండియన్  వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రెండు. . . . .

దేశంలో  ప్రపంచస్థాయి నైపుణ్య శిక్షణ కేంద్రాల ఏర్పాటు 


నైపుణ్య అభివృద్ధి మంత్రిత్వ శాఖ  మంత్రిత్వశాఖ దేశవ్యాప్తంగా 14 నగరాలలో ప్రపంచ స్థాయి నైపుణ్య శిక్షణ కేంద్రాలను(World Skills India. . . . .

ఆఫ్ఘనిస్తాన్ కు Mi-24V  హెలికాప్టర్లు 


*భారత అంబాసిడర్ H.E.వినయ్ కుమార్  ఆఫ్ఘనిస్తాన్ రక్షణ  శాఖ మంత్రి ద్వారా ఆఫ్ఘనిస్తాన్  వాయుసేనకు రెండు Mi-24V హెలికాప్టర్లను . . . . .

భారత వృద్ధిరేటు అంచనాకు ఐఎంఎఫ్ కోత


*అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) భారత వృద్ధిరేటు అంచనా ను తగ్గించింది. జూలైలో 7 శాతం అంచనా వేసిన సంస్థ 2019 ఆర్థిక సంవత్సరానికి. . . . .

వేర్‌హౌసింగ్‌కు డిమాండ్‌ -  రూ.3,550 కోట్ల పెట్టుబడులు 


*ప్రాపర్టీ కన్సల్టెంట్‌ కంపెనీ సీబీఆర్‌ఈ నివేదిక --- జీఎ్‌సటీ ప్రవేశపెట్టిన తర్వాత వేర్‌హౌసింగ్‌కు డిమాండ్‌ పెరగడంతో 2017. . . . .

ప్రపంచ ఆకలి సూచీలో భారత్‌ స్థానం


*  ప్రపంచ ఆకలి సూచీలో భారత్‌ ఇంకా దిగువస్థాయి ర్యాంక్ లోనే ఉంది.117 దేశాలకు గాను భారత్‌ 102వ స్ధానంలో చిట్టచివరి దేశాల పక్కన. . . . .

 బీపీసీఎల్‌  కంపెనీ ప్రైవేటీకరణ; జీఎస్టీ పరిధిలోకి విమాన ఇంధనం,సహజ వాయువు


*  దేశ చమురు శుద్ధి, పెట్రో ఉత్పత్తుల రిటైల్‌ మార్కెట్లో మార్కులకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది .ఇప్పటి వరకు ఈ రంగంలో ప్రభుత్వ. . . . .

టర్కీ పై అమెరికా ఆంక్షలు 


*ఉత్తర సిరియాలో  మిలిటరీ చర్యలకు వ్యతిరేకంగా  అమెరికా టర్కీ దేశం పై ఆంక్షలు విధించింది.  * ముఖ్యంగా   టర్కీ రక్షణ మరియు . . . . .

దేశంలోని అత్యంత విలువైన  భారతదేశ కంపెనీల జాబితా 


*దేశంలోనే అత్యంత విలువ గల దేశీయ కంపెనీల లో  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదటి పది స్థానాల్లో  స్థానం దక్కించుకుంది. గతంలో. . . . .

భారత్ బంగ్లాదేశ్ మధ్య సముద్ర విన్యాసాలు 


భారత్ నేవి(IN) మరియు బంగ్లాదేశ్ నేవి(BN)  మధ్య  జరిగే మొట్టమొదటి ద్వైపాక్షిక  సముద్ర విన్యాసాలు అక్టోబర్ 12 నుండి  16వ తేదీ. . . . .

పఠాన్‌కోట్‌లో జాతీయ భద్రతా దళ కేంద్రం


* దేశ భద్రతకు అత్యంత కీలకమైన పఠాన్‌కోట్‌లో జాతీయ భద్రతా దళం (ఎన్ఎస్‌జీ) కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఉగ్రవాద నిరోధక. . . . .

వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ పథకం ప్రారంభం 


*రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఏడాదికి రూ.13,500 ఆర్థిక సహాయం ఇచ్చే ‘వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌’ పథాకాన్ని ముఖ్యమంత్రి. . . . .

రెండు బ్యాంకులపై ఆర్‌బిఐ  భారీ జరిమానా


* రిజర్వ్‌బ్యాంకు ఆఫ్‌ ఇండియా మరో రెండు బ్యాంకులపై భారీ జరిమానా విధించింది. *లక్ష్మి విలాస్ బ్యాంకుకు  -- కోటి రూపాయలు 

పారిశ్రామికవేత్తలు - దాతృత్వం


*దాతృత్వం విషయంలో దేశంలోని పారిశ్రామికవేత్తల్లో హెచ్‌సీఎల్‌ వ్యవస్థాపక చైర్మన్‌ శివ్‌ నాడార్‌ అగ్రస్థానంలో నిలిచారు.తర్వాతి. . . . .

ఇరువురికి బూక‌ర్ ప్రైజ్


*ఆంగ్ల సాహిత్య ర‌చ‌యిత‌ల‌కు ఇచ్చే బూక‌ర్ ప్రైజ్ ఈ సంవత్సరం మార్గ‌రెట్ ఆట్‌వుడ్‌(79 సంవత్సరాల వయస్సు), బెర్నార్డినీ ఎవ‌రిస్టోల‌కు. . . . .



Latest Current affairs Telugu, Latest Current affairs English updated daily and useful for all competitive exams like UPPSC TSPSC, APPSC groups and all banking exams like UPSC, BSRB, RRB etc...
June Month Telugu Current Affairs e-Magazine
Download