Current Affairs Telugu Daily

జాతీయ నేర రికార్డ్ బ్యూరో రిపోర్ట్ 
* భారత దేశంలో చిన్నారులపై అత్యాచార ఘటనలు  1994 - 2016 మధ్య 4 రేట్లు పెరిగినట్లు తాజా నివేదిక జాతీయ నేర రికార్డ్ బ్యూరో వెల్లడించింది. 
* జాతీయ నేర రికార్డ్ బ్యూరో గణాంకాల ప్రకారం 1994 లో 3986 అత్యాచారాలు నమోదు కాగా, 2016 నాటికీ ఈ సంఖ్య 16863 కు చేరిందని ఈ నివేదిక పేర్కొంది. 
* 1986 లో NCRB ను ఏర్పాటు చేసారు.
* దీని ప్రధాన కార్యాలయం న్యూ ఢిల్లీ.

views: 673



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams