Current Affairs Telugu Daily

స్టేట్ అఫ్ ది ఎడ్యుకేషన్ రిపోర్ట్ ఫర్ ఇండియా 2019 : యునెస్కో 
* స్టేట్ అఫ్ ది ఎడ్యుకేషన్ రిపోర్ట్ ఫర్ ఇండియా 2019 పేరిట భారతదేశంలో దివ్యంగా పిల్లల విద్య తీరుతెన్నుల గురుంచి యునెస్కో ఒక నివేదిక విడుదల చేసింది. 
* 19 ఏళ్లలోపు దివ్యంగా పిల్లల చదువుకు సంబందించిన అంశాలను దేనిలో పొందుపరిచారు. 
* తాజా అధ్యయనం ప్రకారం 5ఏళ్ల లోపు దివ్యంగా బాల్లులో 3 వంతుల మంది పాఠశాలకు వెళ్ళటం లేదు. 
* తరగతి పెరిగే కొలది పాఠశాలకు వచ్చే దివ్యంగుల సంఖ్య క్రమేపి తగ్గిపోతుంది. 
* బాలికల్లో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. 
* యునెస్కో 1945 లో  యునైటెడ్ కింగ్ డమ్, ఫ్రాన్స్ దేశాల విద్యా, విజ్ఞాన (శాస్త్రీయ) మరియు సాంస్కృతిక సంస్థను  స్థాపించుటకు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసాయి. 
* ఆ సమావేశం ద్వారా నవంబర్ 4, 1946 న యునెస్కో ఏర్పడింది. 
* ఐక్య రాజ్య సమితిచే 1946 లో ప్రత్యేక సంస్థగా గుర్తింపబడింది . 
* యునెస్కోలో 193 సభ్యులు మరియు 6 అసోసియేట్ సభ్యులు గలరు. దీని ప్రధాన కేంద్రం, పారిస్, ఫ్రాన్సులో గలదు.

views: 670

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams