Current Affairs Telugu Daily

కార్టూనిస్టు మంగేష్‌ టెండుల్కర్‌ మృతి
ప్రముఖ కార్టూనిస్టు మంగేష్‌ టెండుల్కర్‌(82) తీవ్ర అనారోగ్యంతో 2017 జులై 10న మహారాష్ట్రలోని పుణేలో మృతి చెందారు. మహేష్‌ టెండుల్కర్‌ ప్రముఖ నాటక రచయిత, దివంగత విజయ్‌ టెండుల్కర్‌ సోదరుడు. 
views: 917



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams