Current Affairs Telugu Daily

మూడు ఎయిర్‌పోర్టులు లీజుకు.. 
* అహ్మదాబాద్(గుజరాత్), లక్నో(ఉత్తరప్రదేశ్), మంగళూరు(కర్ణాటక) విమానాశ్రయాలను ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు లీజుకు ఇవ్వాలన్న ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది
* ఈ మూడు విమానాశ్రయాలను అదానీ గ్రూపు 50 ఏళ్లు లీజుకు దక్కించుకుంది.
* కేంద్ర సాయుధ పోలీస్ బలగాల(సీఏపీఎఫ్) అధికారులకు గ్రూప్-ఏ సర్వీస్ హోదా కల్పించాలన్న డిమాండ్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
Headquarters            : Ahmedabad
Founder                      : Gautam Adani
Founded                     : 20 July 1988
Adani Group/CEO     : Sudipta Bhattacharya

views: 676

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams