* అద్దెగర్భం(సరోగసి)ని వాణిజ్యపరంగా వినియోగించుకోవడంపై నిషేధం విధిస్తూ తెచ్చిన సరోగసి(నియంత్రణ) బిల్లు-2019ను కేంద్ర కేబినెట్ జూలై 3న ఆమోదించింది.
* సన్నిహిత కుటుంబ సభ్యులు మాత్రమే సరోగసి ప్రక్రియకు అర్హులని బిల్లులో స్పష్టం చేశారు.
* ఈ బిల్లు ప్రకారం మానవ అండాలను కొనుగోలు చేయడం నిషేధం.
views: 763