Current Affairs Telugu Daily

ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోన్న చంద్రయాన్‌-2
* జులై 15 తెల్లవారుజామున శ్రీహరికోట నుంచి జీఎస్‌ఎల్‌వీ ఎంకే-III వాహన నౌక ద్వారా చంద్రయాన్-2 ప్రయోగాన్ని నిర్వహించనుంది. 
* ఇది చంద్రుడి మీదకు భారత్ చేపట్టనున్న రెండో ప్రయోగం. ఈ ప్రయోగానికైన ఖర్చు రూ.603 కోట్లని ఇస్రో ఛైర్మన్ కె శివన్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే.
* చంద్రయాన్-2  చంద్ర మండలాన్ని శోధించటానికి భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO), రష్యన్ అంతరిక్ష సంస్థ (RKA)ల యొక్క సంయుక్త కార్యక్రమం.
* చంద్రయాన్-2 ఖర్చు విలువ సుమారు 425 కోట్ల రూపాయలు.
* ఈ ప్రయోగాన్ని జియోసింక్రనస్ సేటలైట్ లాంచ్ వెహికల్ (GSLV) వాహనం ద్వారాా ప్రయోగిస్తారు, ఇందులో భారత్ తయారు చేసిన లునార్ అర్బిటర్, రోవర్‌లను, రష్యా తయారు చేసిన లాండర్‌నూ ప్రయోగిస్తారు.
* 2007 నవంబరు 12లో రష్యన్ అంతరిక్ష సంస్థ (రాస్కోమోస్), ISRO ప్రతినిధులూ సంయుక్తంగా చంద్రయాన్-2 ప్రయోగంలో పాల్గొనాలి అని ఒప్పందం చేసుకున్నారు.
* రోవర్‌ను, అర్బిటర్‌నూ తయారు చేసే ప్రధాన బాధ్యత ఇస్రో తీసుకోగా, రాస్కోమోస్ లాండర్ని తయారు చేసే బాధ్యత రష్యన్ అంతరిక్ష సంస్థ తీసుకుంది.

views: 648

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams