Current Affairs Telugu Daily

తరిగి పోతున్న మంచు పర్వతాలు 
* హిమాచల్ ప్రదేశ్ లోని ఆరు మంచు పర్వతాలు ఏటా  13 నుంచి 33 మిల్లి మీటర్లు మేర తగ్గిపోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 
* భూ విజ్ఞాన శాఖా మంత్రి హర్షవర్ధన్ రాజ్య సభలో జులై 2 న ఈ విషయాన్నీ పేర్కొన్నాడు.
* లాహొల్ - స్పితిలోని చంద్ర బేసిన్లో ఉన్న ఆరు మంచు పర్వతాలు పై జాతీయ ధ్రువ, సముద్ర పరిశోధనా కేంద్రం (NCPOR) 2013 నుంచి అధ్యయనం సాగిస్తుంది. 
* వాతావరణ పరిస్థితులు నైసర్గిక స్వరూపం ఆధారంగా ఏటా 13 నుంచి 33 మిల్లి మీటర్లు తగ్గిపోతున్నాయి 

views: 661

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams