Current Affairs Telugu Daily

మూడు భాషల్లో మహబూబ్ నగర్ వెబ్ సైట్ 
* దేశంలోనే మొట్టమొదటి సరిగా మూడు భాషల్లో రూపొందించారు 
* మహబూబ్ నగర్ జిల్లా వెబ్ సైట్  ఇప్పటివరకు తెలుగు,ఆంగ్లం లోనే  అందుబాటులో ఉండగా తాజాగా దాన్ని  ఉర్దూలోను ప్రారంభించారు. 
* మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రాస్ రెవిన్యూ సమావేశమందిరంలో ఈ వెబ్ సైట్ ఆవిష్కరించారు.
* ముస్లిం లకు జిల్లా అభివృద్ధి సంక్షేమ పథకాల వివరాలు తెలియజేయటానికి ఈ వెబ్ సైట్ ను రూపొందించినట్లు తెలిపారు.

views: 777



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams