Current Affairs Telugu Daily

సెయింట్‌గా కేరళకు చెందిన క్రైస్తవ సన్యాసిని  నన్ మరియం త్రేసియా
* కేరళకు చెందిన క్రైస్తవ సన్యాసిని మరియం త్రేసియా చిరమేల్ మన్‌కిడియాన్‌ను 2019, అక్టోబర్‌లో పునీత (సెయింట్)గా పోప్ ఫ్రాన్సిస్ ప్రకటించనున్నారు.
* జూలై 2న తెలిపింది. 1876లో కేరళలోని త్రిసూర్ జిల్లాలో జన్మించిన మరియం త్రేసియా 1926 జూన్ 8 తేదీన మరణించింది. 
* త్రేసియాను 2000 సంవత్సరంలో నాటి పోప్ జాన్‌పాల్-2 రోమ్‌లో బీటిఫై చేశారు.

views: 617

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams