Current Affairs Telugu Daily

విజయవాడలో తొలి 'ఆధార్ సేవా కేంద్రం'
* భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) ఆధ్వర్యంలో తొలి సారిగా రెండు ఆధార్‌ సేవా కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. 
* ప్రస్తుతం దిల్లీ, విజయవాడల్లో ఒక్కొక్కటి చొప్పున ప్రారంభమయ్యాయి. 
* వీటిని యూఐడీఏఐ నేరుగా నిర్వహిస్తుంది.
* ఈ ఏడాది చివరికి దేశవ్యాప్తంగా మొత్తం 114 ఆధార్‌ సేవా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
* ప్రస్తుతం బ్యాంకులు, తపాలా కార్యాలయాలు ఆధార్‌ సంబంధిత సేవలను అందిస్తున్నాయి. వీటికి అదనంగా ఆధార్‌ సేవా కేంద్రాలు కొనసాగుతాయి.
* ఆధార్ అనేది 12 అంకెల విశిష్ట గుర్తింపు సంఖ్య. 
 
  • మంత్రిత్వ శాఖ    :    Ministry of Electronics and Information Technology, India
  • ప్రారంభం        :    28 జనవరి 2009
  • Chairman     :    J. Satyanarayana, IAS, Chairman, UIDAI
  • CEO, UIDAI    :    Dr. Ajay Bhushan Pandey, IAS, CEO, UIDAI

views: 711



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams