Current Affairs Telugu Daily

కేంద్ర జల సంఘము నూతన చైర్మన్ గా AK సిన్హా నియామకం
* కేంద్ర జల సంఘము నూతన చైర్మన్ గా AK సిన్హా నియామకం అయ్యారు 
* ఈయన ఇప్పటివరకు గంగా ఫ్లడ్ కంట్రోల్ చైర్మన్ గా ఉన్నారు 
* కేంద్ర జల సంఘము చైర్మన్ గా ఉన్న మసూద్ ఉస్సేన్ పదవి విరమణ చేయడంతో ఆ స్థానంలో AK సిన్హా ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. 

views: 645

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams