Current Affairs Telugu Daily

ఐఎంసీ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
* భారతీయ వైద్య మండలి (ఐఎంసీ) సవరణ బిల్లు-2019ను లోక్‌సభ ఆమోదించింది. 
* భారతీయ వైద్య మండలి స్థానంలో బోర్డు ఆఫ్‌ గవర్నర్లు 26 సెప్టెంబర్‌, 2018 నుంచి రెండేళ్లపాటు కొనసాగడానికి ఈ బిల్లు వీలు కల్పిస్తుంది.
* హోమియోపతి మండలి బిల్లుకు పార్లమెంటు ఆమోదం
* హోమియోపతి కేంద్ర మండలి (సీసీహెచ్‌) పునరుద్ధరణ కాలపరిమితిని ఏడాది నుంచి రెండేళ్లకు పెంచేందుకు వీలు కల్పించే బిల్లును పార్లమెంటు ఆమోదించింది.
* లోక్‌సభ ఆమోదించిన బిల్లుకు రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది.

views: 653

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams