Current Affairs Telugu Daily

తెలంగాణలో మల్టీక్లాస్ సెయిలింగ్ సెయిలింగ్ పోటీలు ప్రారంభం.
* హైదరాబాద్ నగరం సెయిలింగ్ చాంపియన్‌షిప్  క్రీడకు సిద్ధమైంది
* హుస్సేన్ సాగర్‌ను వేదికగా చేసుకుని సెయిలింగ్ చాంపియన్‌షిప్ పోటీలను ప్రారంభించారు.
* గవర్నర్ నరసింహన్ ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు
* రాష్ట్ర క్రీడా ప్రాధికారిక సంస్థ(సాయ్) సహకారంతో ఈఎంఈ సెయిలింగ్ అసోసియేషన్, సిక్రిందాబాద్ సెయిలింగ్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో పోటీలు జులై 7 వరకు జరుగుతాయి.
* మొత్తం 188 మంది సెయిలర్లు పోటీపడుతున్నారు. ఇందులో 21 మంది తెలంగాణ వారు ఉన్నారు.
*ఈ పోటీలు ప్రారంభమై 33 ఏండ్లు కావడం విశేషం.

views: 653



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams