Current Affairs Telugu Daily

అగ్రికల్చర్‌ మిషన్‌ సభ్యులుగా బోయ నరేంద్ర, డాక్టర్‌ మల్లారెడ్డి
*‘అగ్రికల్చర్‌ మిషన్‌’ సభ్యులుగా బోయ నరేంద్రబాబు(రాజారాం), ఎకాలజీ సెంటర్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వైవీ మల్లారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
* అగ్రికల్చర్‌ మిషన్‌ చైర్మన్‌గా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వ్యవహరిస్తారు. 
* వైస్‌ చైర్మన్‌గా  నాగిరెడ్డిని నియమించారు.
* అగ్రికల్చర్‌ మిషన్‌లో ఇతర సభ్యులుగా వ్యవసాయ, రెవెన్యూ, ఇరిగేషన్, విద్యుత్, పశుసంవర్ధక శాఖ మంత్రులు, ఆయా శాఖల కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. 

views: 620

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams