Current Affairs Telugu Daily

కాలుష్య రహితంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రధాన నగరాలు
* ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, కర్నూలు, నెల్లూరు నగరాలను కాలుష్యరహితంగా తీర్చిదిద్దడానికి ఎంపిక చేసినట్టు కేంద్ర పర్యావరణశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ జూలై 1న ప్రకటించారు.
* దేశంలో కాలుష్యం బారిన పడిన నగరాలను కాలుష్యరహితంగా మార్చేందుకు నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్‌ను ప్రభుత్వం ప్రారంభించింది.
* దేశంలోని వివిధ నగరాల్లో గాలి నాణ్యతకు సంబంధించిన డేటా ప్రతిపాదికన, ప్రపంచ బ్యాంక్ నివేదిక ఆధారంగా దేశంలోని 102 నగరాలు కాలుష్యం బారినపడినట్టు గుర్తించారు. 
* వాయుకాలుష్యం కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డై ఆక్సైడ్ , సల్ఫర్ డై ఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, క్లోరోఫ్లోరోకర్బను వంటి వాయువుల వల్ల వాయు కాలుష్యం ఏర్పడుతుంది.

views: 869

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams