Current Affairs Telugu Daily

పడిపోయిన జీఎస్‌టీ వసూళ్లు
* లక్ష కోట్ల రూపాయల రికార్డు వసూళ్లను సాధించిన అనంతరం  ఈ  నెలలో రూ. 99,939 కోట్లకు పడిపోయాయి.  
* జీఎస్‌టీ వసూళ్ల గణాంకాలను ఆర్థిక మంత్రిత్వ శాఖ  వెల్లడించింది. ఇందులో సెంట్రల్ జీఎస్టీ రూ.18,366 కోట్లు, రాష్ట్ర జీఎస్టీ, రూ.25,343 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ. 47,772 కోట్లు (దిగుమతులపై సరూ. 21,980 కోట్లతో సహా) సెస్, 8,457 కోట్లు (దిగుమతులపై సేకరించిన 6 876 కోట్లతో సహా)  అని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 
* మే నెలలో 1,00,289 కోట్ల రూపాయలను  వసూలు చేసిన సంగతి  తెలిసిందే. 
* వస్తు, సేవల పన్ను (గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ - జీఎస్టీ) అన్నది భారతదేశంలో అనేక విడివిడి పన్నులను ఒకే పన్నులో విలీనం చేసేలా రాబోతున్న పన్నుల వ్యవస్థ. దాన్ని 122వ రాజ్యాంగ సవరణ బిల్లు కింద రాజ్యాంగ (నూట ఒకటవ సవరణ) చట్టం 2016గా ప్రవేశపెట్టారు.
* 1954 లో మొట్టమొదట GST (గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ ) ఫ్రాన్స్ ప్రవేశ పెట్టింది. 
* 2000 అసీమ్ దాస్ గుప్తా ఇండియాలో మొట్టమొదటిసారిగా ప్రతిపాదన చేసారు. 
* 2003 లో విజయ్ కేల్కర్ నేషనల్ లెవెల్ GST ఉండాలని పేర్కొన్నాడు. 
* 2006 లో చిదంబరం GST ప్రవేశ పెడతామని ప్రకటన. 
* 2014 డిసెంబర్ 2019 రాజ్యాంగ GST సవరణ బిల్లు 122 లోక్ సభలో ప్రవేశ పెట్టారు. 
* 2015 మే 6 లోక్ సభ ఆమోదం పొందింది. 
* 2016 ఆగష్టు 3 రాజ్యసభ ఆమోదం పొందింది. 
* 2016 సెప్టెంబర్ 8 రాష్ట్రపతి ఆమోదంతో 101 రాజ్యాంగ సవరణ చట్టం GST  రూపంలో ఆమోదం పొందింది. 
* 2017 జులై 1 నుండి అమలు ప్రారంభం. 
* జులై 1 ని GST Day అంటారు. 
* ప్రస్తుతం 140 దేశాల్లో GST అమలులో ఉంది. 
* పరోక్ష పన్నుల చరిత్రలో అతిపెద్ద సంస్కరణ. 
* GST ని మొట్టమొదట ఆమోదించిన రాష్ట్రము అస్సాం, రెండవ రాష్ట్రము బీహార్  

views: 648

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams