Current Affairs Telugu Daily

ముగ్గురు నిపుణుల్ని ఐటీ సలహాదారులను నియమించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
* రాష్ట్ర ప్రభుత్వానికి ఐటీ సలహాదారులుగా ముగ్గురు నిపుణుల్ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 
* జె. విద్యాసాగర్‌ రెడ్డి, శ్రీనాథ్‌ దేవిరెడ్డిలను ఐటీ సాంకేతిక సలహాదారులుగా నియమించారు. 
* కె. రాజశేఖర్‌ రెడ్డిని ఐటీ పెట్టుబడులు, పాలసీదారులుగా నియమించారు..

views: 872

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams