Current Affairs Telugu Daily

కంబోడియాలో పావులు కదుపుతున్న చైనా
* చైనా  దాదాపు 45000 హెక్టార్ల భూమిని 40ఏళ్లపాటు లీజుకు కంబోడియా నుండి తీసేసుకుంది 
* ఇప్పడు అక్కడ సైనిక అవసరాలకు తగినట్లు నిర్మాణాలు చేపడుతోంది. ఇది కూడా అంతర్జాతీయంగా కీలమైన మలక్కా జలసంధికి దగ్గర్లోనే కావడం విశేషం. 
* కంబోడియా తీరప్రాంతమైన ఖోకాంగ్‌ ప్రావిన్స్‌లో చైనా 45వేల హెక్టార్లభూమిని 40ఏళ్లపాటు లీజుకు తీసుకొంది.
* దీని కోసం ఏడాదికి కంబోడియాకు మిలియన్‌ డాలర్లను చెల్లించనుంది. ఇక్కడ రిసార్టును నిర్మించే బాధ్యతను చైనాకు చెందిన యూనియన్‌ డెవలప్‌మెంట్‌ గ్రూప్‌ చేపట్టింది. ఈ ప్రాజెక్టు పేరు దరా సకోర్‌ సీషోర్‌ రిసార్ట్‌గా పెట్టారు. 
* చైనా సంస్థ యూడీజీ చేపట్టిన నిర్మాణాలు అక్కడి టూరిజం అవసరాల కంటే ఆ రిసార్ట్‌ ఎన్నో రెట్లు పెద్దిగా ఉంది. ఇక్కడ భారీ గోల్ఫ్‌ కోర్స్‌, నాలుగు క్రూయిజర్‌ బోట్లు ఉన్నాయి. ఇక్కడ నిర్మాణ పనుల కారణంగా ఈ ప్రాంతం మొత్తం ఒక్కసారిగా సందడిగా మారిపోయింది.
* చైనాకు చెందిన మరో కంపెనీ డీప్‌సీ పోర్టును నిర్మిస్తోంది.
* కంబోడియా ప్రధాని హున్‌ సేన్‌ కిరిసాకోర్‌

views: 601

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams