Current Affairs Telugu Daily

ఏపీలో ‘రైతు మిషన్‌’ ఏర్పాటు
* వ్యవసాయ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ‘రైతు మిషన్‌’ను ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 
* దీనికి ఏపీ సీఎం జగన్మోహన్‌ రెడ్డి అధ్యక్షత వహించనున్నారు.  
* ఉపాధ్యక్షుడిగా రైతు నేత నాగిరెడ్డిని నియమించారు. 
* ఈ రైతు మిషన్‌లో ఐదుగురు మంత్రులు, ఇతర సభ్యులు ఉండనున్నారు.

views: 946

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams