Current Affairs Telugu Daily

ఎయిర్‌ వైస్‌ మార్షల్‌గా జొన్నలగడ్డ రాజేంద్ర బాధ్యతల స్వీకరణ

* బెంగళూరులోని భారతీయ వైమానిక దళం, ట్రైనింగ్‌ కమాండ్‌ ప్రధాన కార్యాలయంలో ఎయిర్‌ వైస్‌మార్షల్‌గా జొన్నలగడ్డ రాజేంద్ర నియమితులయ్యారు.
* పదోన్నతిపై ఇక్కడికి వచ్చిన ఆయన ఇదివరకటి అధికారి వి.పి.ఎస్‌.రాణా నుంచి బాధ్యతలు స్వీకరించారు. *రాజేంద్ర గతంలో తమిళనాడులోని అవడి ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌కు ఎయిర్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌గా కూడా వ్యవహరించారు.


views: 621

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams