Current Affairs Telugu Daily

నగదు రహిత సేవల్లో ఎస్పీడీసీఎల్‌
* ఎస్పీడీసీఎల్‌ 2017 నుంచి డిజిటల్‌ పద్ధతిలో నగదు రహిత బిల్లుల చెల్లింపులకు ప్రాధాన్యం కల్పిస్తోంది.
* 2016లో పెద్ద నోట్లు రద్దు నేపథ్యంలోనే ఎస్పీడీసీఎల్‌ ప్రత్యేక యాప్‌ను విడుదల చేసింది. దీని ద్వారా 2018 నుంచి నగదు రహిత బిల్లులను చెల్లించడానికి వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు
* రూ.5 వేలు దాటిన బిల్లుకు నగదు లేకుండా చెక్కులు/ డిజిటల్‌ చెల్లింపులకు పరిమితం చేశారు. 
* యాప్‌ ద్వారా చెల్లించిన వినియోగదారునికి రూ.5 చొప్పున ప్రోత్సాహకం కూడా ఇస్తున్నారు. ఈ మొత్తాన్ని కూడా బిల్లులోనే చూపిస్తున్నారు. గుర్తింపుపొందిన పొరుగుసేవల సిబ్బందికి రూ.10 చొప్పున పారితోషికం చెల్లిస్తున్నారు.

views: 860

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams