Current Affairs Telugu Daily

GST దినోత్సవం
* ఒకే దేశం.. ఒకే పన్ను విధానంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆచరణలోకి తెచ్చిన వస్తు సేవల పన్ను(జీఎస్టీ) అమల్లోకివచ్చి రెండేళ్లు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ జీఎస్టీపై అన్నివర్గాల ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాల్ని జులై ఒకటి నుంచే చేపట్టబోతుంది. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ ఇప్పటికే జీఎస్టీపై ప్రజల్లో చైతన్యం పెంపొందించేందుకు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనే విషయంపై ఉన్నతస్థాయి అధికారులకు అవగాహన కల్పించారు. వాణిజ్య పన్నులశాఖ ఆధ్వర్యంలో వ్యాపార, వాణిజ్యవర్గాలతోపాటు పన్ను పరిధిలోకి వచ్చే వారందరితో అవగాహనా సదస్సులు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. 
*2017 జూలై ఒకటో తేదీ నుంచి GST అమలవుతున్నది

views: 797

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams