Current Affairs Telugu Daily

జులై 4 నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఆనంద వేదిక కార్యక్రమాలు
* జూలై నెల 4 నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఆనంద వేదిక కార్యక్రమాలు అమల్లోకి రాబోతున్నాయి.
* పిల్లల్లో వ్యక్తిత్వ వికాసం, నైతిక విలువలు, క్రమశిక్షణ పెంపొందించేందుకు ఆనంద వేదికలు దోహదం చేయనున్నారు. రోజువారీ అమలుచేసే కార్యక్రమాల వివరాల షెడ్యూలు అన్ని పాఠశాలలకు చేరవేసి ఉపాధ్యాయులకు నిపుణులతో శిక్షణ ఇప్పించారు.
* ఒత్తిడిలేని చదువును పిల్లలకు అందించడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. చదువుతోపాటు విద్యా అనుబంధ విషయాల్లో రాణించేందుకు ఇది దోహదం చేయనుంది

views: 841

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams