Current Affairs Telugu Daily

స్విస్‌ బ్యాంకు ఖాతాల్లో బ్రిటన్‌దే అగ్రస్థానం
*  స్విస్‌ బ్యాంకుల్లో డబ్బులు దాచుకున్న సంపన్నులు, సంస్థల జాబితాలో భారత్‌ ఒక స్థానం కిందికి దిగింది.
*  గత ఏడాది భారత్‌ 73వ స్థానంలో ఉండగా, ప్రస్తుతం 74వ స్థానంలో నిలిచింది. 
* ఈ జాబితాలో బ్రిటన్‌ అగ్రస్థానంలో ఉంది.
* 2018 చివరి నాటికి స్విస్‌ బ్యాంకుల్లో ప్రపంచవ్యాప్తంగా విదేశీయులు దాచుకున్న నిధులు రూ.99 లక్షల కోట్లుగా తేలింది.
* స్విట్జర్లాండ్‌లోని బ్యాంకుల్లో నిధులున్న విదేశీయులందరిలో భారత్‌ వాటా 0.07 శాతంగా ఉంది
* బ్రిటన్‌ వాటా 26 శాతం. ఆ తర్వాత అమెరికా, వెస్టిండీస్‌, ఫ్రాన్స్‌, హాంకాంగ్‌ తొలి ఐదు స్థానాల్లో నిలిచాయి. వీటి వాటా 50 శాతానికిపైగానే ఉంది. తొలి పది దేశాల్లో బహమాస్‌, జర్మనీ, లక్సంబర్గ్‌, కేమ్యాన్‌ఐలాండ్స్‌, సింగపూర్‌ ఉన్నాయి.

views: 695

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams