Current Affairs Telugu Daily

భారత్ నుంచి హజ్ యాత్రికుల కోటా పెంపు
* భారత్ నుంచి ఏటా హజ్ యాత్రకు వెళ్లే యాత్రికుల సంఖ్యను 1.7 లక్షల నుంచి 2 లక్షలకు పెంచనున్నట్లు సౌదీ అరేబియా రాజు మహ్మద్ బిన్ సల్మాన్ తెలిపారు.
* జపాన్‌లోని ఒసాకాలో జరుగుతున్న జీ-20 సదస్సులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయిన సల్మాన్ ఈ మేరకు హామీ ఇచ్చారు.
* ఒంటరిగా మక్కాకు వెళ్లే మహిళలను లాటరీ లేకుండానే వెళ్లేందుకు వెసులుబాటు కల్పించింది.
* పురుషుల్లేకుండానే ఒంటరిగా వెళ్లే మహిళలను 2018లో 1,300 మందిని అనుమతించారు.

views: 605

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams