యూఎస్‌లోని ఆస్పత్రులు, బీమా కంపెనీలకు ఆఫ్‌షోర్, ఆన్సైట్ పద్ధతిలో అనలిటికల్ సేవలు అందిస్తున్న హైదరాబాద్ కంపెనీ డేటా మార్షల్‌కు ‘ఇండియా ఎస్ఎంఈ 100 అవార్డు’ లభించింది.
*కేంద్ర ప్రభుత్వ ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ సారధ్యంలో అవార్డుల ఎంపిక, బహుకరణ కార్యక్రమం జరిగింది. *దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో వచ్చిన నామినేషన్లను పరిశీలించి మొదటి 100 స్థానాల్లో నిలిచిన సంస్థలను ఈ అవార్డుకు ఎంపిక చేశారు.
*దిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా డేటా మార్షల్ వ్యవస్థాపక డైరెక్టర్ రవి ఈ అవార్డు అందుకున్నారు.