ఆంధ్రప్రదేశ్‌లోని పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో ఉన్న భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) డెరైక్టర్‌గా ఆర్ముగం రాజరాజన్ నియమితులయ్యారు.
*షార్ డెరైక్టర్‌గా జూలై 1న ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు.
*ప్రస్తుతం తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో స్టక్చ్రర్స్, పీఎస్ఆర్వో విభాగంలో డిప్యూటీ డెరైక్టర్‌గా రాజరాజన్ పనిచేస్తున్నారు.
*షార్ డెరైక్టర్‌గా ఉన్న ఎస్.పాండ్యన్ జూన్ 30న పదవీ విరమణ చేయనున్నారు.
views: 846