Current Affairs Telugu Daily

పుల్లెల గోపీచంద్‌కు గౌరవ డాక్టరేట్‌
* భారత బ్యాడ్మింటన్‌ జట్టు చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ ఐఐటీ కాన్పూర్‌ నుంచి గౌరవ డాక్టరేట్‌ అందుకున్నాడు. 
* గోపీకి ఇస్రో పూర్వ చైర్మన్, ఐఐటీ కాన్పూర్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ చైర్మన్‌ అయిన ప్రొఫెసర్‌ కె.రాధాకృష్ణన్‌ రజత ఫలకం అందివ్వగా, ఐఐటీ డైరెక్టర్‌ ప్రొ. అభయ్‌ కరన్‌దికర్‌ డాక్టరేట్‌ ధ్రువపత్రాన్ని ప్రదానం చేశారు. 

views: 690

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams