Current Affairs Telugu Daily

భారత సంతతి ప్రియా సెరావో.. మిస్‌ ఆస్ట్రేలియా
* భారత సంతతికి చెందిన ప్రియా సెరావో మిస్‌ యూనివర్స్‌ ఆస్ట్రేలియా–2019 కిరీటాన్ని సొంతం చేసుకుంది.
* ఈ పోటీల్లో భాగంగా 26 ఏళ్ల సెరావో మొత్తం 26 మంది యువతులను వెనక్కినెట్టి మిస్‌ యూనివర్స్‌ ఆస్ట్రేలియాను కిరీటాన్ని దక్కించుకుంది
* ఈ ఏడాదిలో జరగనున్న మిస్‌ యూనివర్స్‌ పోటీల్లో ఆస్ట్రేలియా తరఫున ప్రాతినిధ్యం వహించనుంది.

views: 651

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams