Current Affairs Telugu Daily

ఇంటర్ చదివేవారికి కూడా ‘అమ్మ ఒడి
* ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలల విద్యార్థులతోపాటు ఇంటర్ చదివేవారికి కూడా ‘అమ్మ ఒడి’ పథకాన్ని వర్తింపచేయాలని నిర్ణయించారు.
* తెల్లరేషన్ కార్డు ఉన్నవారికి అమ్మ ఒడి పథకం కింద ఏటా రూ.15 వేలు చొప్పున అందిస్తామని ప్రకటించారు.

views: 705

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams