Current Affairs Telugu Daily

వన్డే ర్యాంకుల జాబితాలో  భారత్‌కు అగ్రస్థానం
* అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) జూన్ 27న విడుదల చేసిన వన్డే ర్యాంకుల జాబితాలో భారత్‌కు అగ్రస్థానం లభించింది.
* 123 పాయింట్లతో భారత్ మొదటి స్థానంలో నిలవగా ఇప్పటివరకు టాపర్‌గా ఉన్న ఇంగ్లండ్ 122 పాయింట్లతో రెండో స్థానానికి పడి పోయింది. 
* న్యూజిలాండ్ (114), ఆస్ట్రేలియా (112) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి 
* ఇప్పటికే భారత్ టెస్టుల్లో అగ్రస్థానంలో ఉంది. 

views: 668



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams