Current Affairs Telugu Daily

3వేల కోట్లు దాటిన డిజిటల్‌ లావాదేవీలు
* దేశంలో డిజిటల్‌ చెల్లింపుల లావాదేవీలు 2018-19 ఆర్థిక సంవత్సరంలో 3134 కోట్ల రూపాయలకు చేరినట్లు ఐటీ శాఖ మంత్రి రవిశంకర్‌ వెల్లడించారు.
* 2013-14 ఆర్థిక సంవత్సరంలో కేవలం 220 కోట్ల రూపాయల విలువైన డిజిటల్‌ లావాదేవీలు జరగ్గా ప్రభుత్వం చేపట్టిన స్థిరంగా చేపడుతున్న పలు చర్యల కారణంగా ఆ లావాదేవీల విలువ గణనీయంగా పెరుగుతూ 3 వేల కోట్లు దాటినట్లు ఐటీ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ తెలిపారు. 

views: 607

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams