Current Affairs Telugu Daily

దౌత్యపరంగా భారత్‌కు భారీ విజయం దక్కింది
* ఐరాస భద్రతా మండలిలో రెండేళ్ల కాలవ్యవధితో కూడిన శాశ్వతేతర సభ్యత్వ స్థానం కోసం భారత్‌కు ఆసియా పసిఫిక్‌ బృందం నుంచి ఏకగ్రీవంగా మద్దతు లభించింది. మద్దతు తెలిపిన 55 దేశాల బృందంలో చైనా, పాకిస్థాన్‌ కూడా ఉన్నాయి.
* 2021-22 కాలానికిగాను ఐదు శాశ్వతేతర సభ్యత్వ స్థానాలకు వచ్చే ఏడాది జూన్‌లో ఎన్నికలు జరుగనున్నాయి. ఆసియా పసిఫిక్‌ బృందం నిర్ణయాన్ని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్‌ అక్బరుద్దీన్‌ వెల్లడించారు.

views: 605

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams