Current Affairs Telugu Daily

ప్రభుత్వ సలహాదారుగా టంకశాల అశోక్‌
* సీనియర్‌ పాత్రికేయుడు, రచయిత టంకశాల అశోక్‌ను సీఎం కేసీఆర్‌ ప్రభుత్వ సలహాదారుగా నియమించారు.
* ఆయనను అంతర్రాష్ట్ర సలహాదారుగా నియమిస్తూ జూన్ 26న  ఉత్తర్వులు జారీ అయ్యాయి.  * అంతర్రాష్ట్ర సలహాదారుగా మాజీ ఎంపీ వివేక్‌ వెంకటస్వామి వ్యవహరించేవారు.
జూన్ 26న  బీసీ కమిషన్‌ చైర్మన్‌ బీఎస్‌ రాములుతో కలిసి సీఎం కేసీఆర్‌కు అశోక్‌ కృతజ్ఞతలు తెలిపారు. 

views: 725



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams