Current Affairs Telugu Daily

HCU ప్రొఫెసర్ డా. పి.కెన్నెడీ కి అబ్దుల్ కలాం అవార్డు
  • 2019 సంవత్సరానికి డా. ఏపిజి అబ్దుల్ కలాం ప్రొఫెషనల్ ఎక్సలెన్స్ పురస్కారాన్ని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ కెన్నెడీ పొందారు. 
  • ఇతను డీడీ1 విద్యారంగ సంబంధిత ఛానల్ వ్యాస్ ఛానల్ లో మరియు యూజీసి-సీఈసీ కి చెందిన ఈ-లెర్నింగ్ ప్రోగ్రాంలో అనుభవం కలదు. 
  • అబ్దుల్ కలాం అవార్డుని డా.అబ్దుల్ కలాం రీసెర్చ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ అందజేస్తారు.

views: 789



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams