Current Affairs Telugu Daily

సుధాకర్ పైప్స్ ఛైర్మన్ మీలా సత్యనారాయణ మృతి
  • దక్షిణ భారత్ లో పివిసి పైప్ ల కంపెనీని ప్రారంభించిన తొలి వ్యాపార వేత్త - మీలా సత్యనారాయణ (89)
  • ఇతను 1970 ఆగస్టు 15న సూర్యాపేట ఇండస్ట్రీస్ ప్రాంతంలో సుధాకర్ పివిసి పైపుల కంపెనీని ఏర్పాటు చేసాడు. 
  • ఇతను 2019 జూన్ 25న మరణించారు

views: 729

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams