Current Affairs Telugu Daily

బ్లాక్ ఫారెస్ట్ కప్ ఉత్తమ జట్టు భారత్  
* జర్మనీ లో జరిగిన బ్లాక్ ఫారెస్ట్ కప్ బాక్సింగ్ టోర్నమెంట్ లో భారత్ 7 పతకాలతో ఉత్తమ జట్టుగా గెలిచింది. ఈ 7 పతకాలలో 5 స్వర్ణాలు, 2 రజతాలు కలవు. 
* ఈ టోర్నీ లో భారత్ తరపున 13 మంది బాక్సర్ లు పాల్గొన్నారు. 
* ఈ టోర్నీ లో స్వర్ణాలు సాధించిన భారత బాక్సర్ లు   
1. తమన్నా 48 kgs 
2. అంజు 50 kgs 
3. నేహా 54 kgs 
4. అంబే షోరి దేహి 57 kgs 
5. ప్రీతి దహియా 60 kgs 
* రజతం సాధించిన భారత బాక్సర్ లు:
1. తన్ను 52 kgs 
2. ఆస్ట్రేయా 63 kgs 

views: 747



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams